Jump to content

Dr. Reddys tie up wid UK pharma company.........


Recommended Posts

Posted

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్.. యూకేకు చెందిన అర్జెంటా అనే కాంట్రాక్ట్ రిసెర్చ్ కంపెనీతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. డ్రగ్ డిస్కవరీ కోసం ఈ భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది. ఇంటిగ్రేటెడ్ డ్రగ్ డిస్కవరీ ప్లాట్‌ఫామ్ కోసం అర్జెంటా దరఖాస్తు చేస్తుంది. డాక్టర్ రెడ్డీస్ ప్రొప్రైటరీ ప్రాడక్ట్స్ పరిశోధనలకు ఊతమిస్తూ అత్యుత్తమ నాణ్యతను వృద్ధి చేయడం ఒప్పందం లక్ష్యం. డాక్టర్ రెడ్డీస్‌తో కలిసి పనిచే సేందుకు ఉత్సాహంగా ఉన్నామని అర్జెంటా ఎండీ జాన్ మొంటానా అన్నారు.

Posted

[img]http://www.andhrawatch.com/images/stories/afbrahmigifs/2.gif[/img]

×
×
  • Create New...