Jump to content

Recommended Posts

Posted

శ్రీకృష్ణ కమిటి రిపోర్ట్ సారాంశం ఏమిటంటే....

తాగుబోతు భర్తతో ప్రతిరోజు భార్య పడే అవస్థలు.

సమస్య ప్రారంభమైంది : పెళ్లి అయినప్పటి నుంచి!

భర్త ప్రతిరోజు తాగి వచ్చి భార్య తో గొడవ పడేవాడు, అంతే కాకుండా భార్యను ఆర్థికంగా ఎదగనివ్వకుండా ఉద్యోగం కూడా చేయనిచ్చేవాడు కాదు. పైగా తానూ సంపాదించిన డబ్బులను భార్యకు ఇచ్చేవాడు కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ నరకాన్ని భరిస్తున్న భార్య భర్త తో కలిసి వుండడం ఇష్టం లేక విడిపోవాలని నిర్ణయించుకుంటుంది.

విడిపోవడం ఎంత మాత్రం ఇష్టం లేని భర్త , భార్యను నానారకాలుగా వేదింపులకు గురిచేస్తాడు. పెద్దలతో రాజి చేయించడానికి ప్రయత్నిస్తాడు. ఎంతో ఓపికగా ఉన్న భార్య ను భర్త మీద కేసు పెట్టమని ఎంత మంది సలహా ఇచిన కూడా కేసు పెట్టడం ఇష్టం లేక కేవలం విడిపోయి ఎవరి జీవితాలు వారు జీవించాలని ఆశపడుతుంది. దీని గురించి పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. ఒక పెద్దమనిషి ఆమె గురించి చాల రోజులు కష్టపడి చివరకు దీక్ష కూడా చేసిన తర్వాత కొంత మంది పెద్దమనుషులు సరే అని అంటారు. అంతలో ఆమె సంతోషాన్ని కొన్ని గంటలు కూడా లేకుండా చేస్తారు మరి కొంత మంది పెద్దమనుషులు. ఎలాగైనా తనను తాగుబోతు భర్త నుంచి విడదియమని ఎట్టి పరిస్థితి లోను కలిసి ఉండే ప్రసక్తి లేదని తేల్చి చెప్పేయడంతో పెద్ద మనుషులంతా కలిసి ఒక కమిటి ని నియమిస్తారు. దాని పేరు శ్రీ దిక్కులేని కమిటీ ( SDC ) శ్రీ దిక్కు లేని కమిటి 10 నెలల సమయం కావాలని పెద్దమనుషులని అడుగుతుంది. పెద్దమనుషులు సరే అంటారు, భార్య కు కమిటి ని నియమించడం ఇష్టం లేకున్నా కూడా ఏమి చేయలేని పరిస్థితి.

కమిటి ఏదైనా దారి చూపుతుందేమోనని ఆశ. కమిటి సబ్యులు మా తరపు కుటుంబ సబ్యులని మా బందువులని కలిసింది, మా తరపు వారికీ నా సాధక భాదలు తెలుసు కాబట్టి అందరు నేను పడిన కష్టాలు తెలిపారు, విడిపోయే టట్టు చేయాలనీ మావరందరూ ప్రాదేయ పడ్డారు. కమిటి వాళ్ళు నా భర్త తరపు వారందరిని కలిసింది. కలిసి వుండాలని , కలిసి ఉంటేనే బాగుంటుందని , కలిసి ఉంటేనే ఇద్దరికీ మంచిది అని వారందరూ చెప్పారు. అంతకు మించి వారి దగ్గర ఏమి సమాధానాలు లేవు.

పదినెలలు గడిచింది, కమిటి పెద్దమనుషులకు కొన్ని వందల పేజీల రిపోర్ట్ ఇచ్చింది. ఆ పెద్దమనిషి లోతుగా చదివి అర్థం చేసుకోవాలని చెప్పాడు. వారు ముఖ్యంగా 6 సూచనలు చేసారు. ఆ సూచనలు చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు, అవేంటో మీరు చుడండి.

1 ) ఇద్దరు యథాతథంగా వుండడం

వ్యాఖ్య: పరిస్థితి సంక్లిష్టత దృష్ట్యా ఇది ఆచరణసాధ్యం కాదు

2 ఇద్దరు విడిపోవడం. పిల్లలని అనాధ ఆశ్రమంలో చేర్పించడం. ఇద్దరు మల్లి పెళ్ళిచేసుకొని మళ్ళి పిల్లలను కనడం.

వ్యాఖ్య: దీనికి భార్య ఒప్పుకోదు అసాధ్యం.

3 భార్యకు ఇంకో రాయల్ పర్సన్ ని చూసి పెళ్ళిచేస్తాం పిల్లలు కూడా కొత్త తండ్రి తల్లి తో వుండాలి. భర్త విడిపోయి వేరే చోట వుండాలి.

వ్యాఖ్య: ముగ్గురికి ఆమోదయోగ్యం కాబోదు

4 భార్య ,భర్తలు విడిపోవాలి, పిల్లలు కూడావేరే వుండాలి. తల్లితో కలవకూడదు.

వ్యాఖ్య: ఏకాభిప్రాయం కష్టం. పిల్లలు చెడిపోయే ప్రమాదం వుంది.

5 భార్య భర్తలు విడిపోవాలి, పిల్లలు కూడా తల్లితో వుండాలి, తండ్రి ఇంకో పెళ్ళిచేసుకోవాలి.

వ్యాఖ్య: అందరు భందువులు ఒప్పుకుంటేనే పరిశీలించాలి

6 ఇద్దరు కలిసి వుండాలి,యదావిధిగా భర్త భార్యను కొట్టాలి, లేదా భర్త మందు తాగడం మానెయ్యాలి, మందు తాగిన కూడా కొట్టడం చెయ్యద్దు.నెల నెల ఖర్చులకు డబ్బులు ఇవ్వాలి.

వ్యాఖ్య: సమస్యలున్నా, అత్యంత ఆచరణయోగ్యమైన మార్గం

ఇది నా పరిస్థితి, ఎం చేయాలో చెప్పండి. చివరిది బెస్ట్ మా వోట్ చివరి పాయింట్ కే అని కమిటి అంటుంది ఏమిచెయ్యాలో అర్థం కావడం లేదు  @3$% @3$%

Posted

ee story lo, KCR munda avvali... @3$% @3$%.i mean bharta chavali... sSc_hiding2 sSc_hiding2 sSc_hiding2

Posted

[img]http://img518.imageshack.us/img518/6286/rtengrtr1.gif[/img]

Posted

silly fellows ilane pracharam cheskondi telangana villages lo... apude meeku manugada.....
moham meda umi vesina tuduchuku poye rakam kada...

Posted

[quote author=psycopk link=topic=141253.msg1602229#msg1602229 date=1294518410]
silly fellows ilane pracharam cheskondi telangana villages lo... apude meeku manugada.....
moham meda umi vesina tuduchuku poye rakam kada...
[/quote]abbo manugada gurinchi mee thone maatalu cheppinchukovali  LoL.1q LoL.1q
manugada kosam pellaalani mandi pakkalo pandukobette baapathi kodukul andaru cheppochevaalle  LoL.1q LoL.1q

Posted

[quote author=psycopk link=topic=141253.msg1602229#msg1602229 date=1294518410]
silly fellows ilane pracharam cheskondi telangana villages lo... apude meeku manugada.....
moham meda umi vesina tuduchuku poye rakam kada...
[/quote]

evvadu ummuthunnadu, evvadu thuduchuku pothunnado okasaaari logical alochinchuu [img]http://i51.tinypic.com/15xwzcy.gif[/img]

Posted

thudsukupothamoo G den*uthamoo...sudduv aagu @3$%
[quote author=psycopk link=topic=141253.msg1602229#msg1602229 date=1294518410]
silly fellows ilane pracharam cheskondi telangana villages lo... apude meeku manugada.....
moham meda umi vesina tuduchuku poye rakam kada...
[/quote]

Posted

  LoL.1q LoL.1q@gr33d @gr33d
[quote author=Hyderabadi86 link=topic=141253.msg1602454#msg1602454 date=1294520174]
abbo manugada gurinchi mee thone maatalu cheppinchukovali  LoL.1q LoL.1q
manugada kosam pellaalani mandi pakkalo pandukobette baapathi kodukul andaru cheppochevaalle  LoL.1q LoL.1q
[/quote]

Posted

[quote author=Hyderabadi86 link=topic=141253.msg1602454#msg1602454 date=1294520174]
abbo manugada gurinchi mee thone maatalu cheppinchukovali  LoL.1q LoL.1q
manugada kosam pellaalani mandi pakkalo pandukobette baapathi kodukul andaru cheppochevaalle  LoL.1q LoL.1q
[/quote] no comment no comment no comment no comment

×
×
  • Create New...