Jump to content

AP new CM ?????????????????????????????????????


Recommended Posts

Posted

కాంగ్రెస్‌లో నాలుగో కృష్ణుడు తెరపైకి రాబోతున్నారా? ప్రస్తుత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని మార్చాలని నాయకత్వం నిర్ణయించిందా? ఆయన స్థానంలో తెలంగాణకు చెందిన సీనియర్‌ నేత కెప్టెన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా రానున్నారా? రాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చాలని ప్రణబ్‌ ముఖర్జీ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి సిఫారసు చేశారా? ఇదే విషయాన్ని బుధవారం తనను కలసిన ఎంపీ లకు ప్రణబ్‌ స్పష్టం చేశారా?... తాజాగా ఢిల్లీలో చోటు చేసుకున్న పరిణామాలు ఈ వాదనలకు బలం చేకూరుస్తు న్నాయి. విశ్వసనీయ వర్గాల ప్రకారం... సచివాలయానికి నాలుగో కృష్ణుడు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

వైఎస్‌.. రోశయ్య.. కిరణ్‌కుమార్‌రెడ్డి.. ఆ తర్వాత కెప్టెన్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి?! జగన్‌ను అణచివేయడంలో కిరణ్‌ కుమార్‌రెడ్డి విఫలమయ్యారని, అదే విధంగా తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులతో కూడా సమన్వయం ఏర్పాటు చేసుకోవడంలో విఫలమయ్యారన్న అభిప్రాయంతో ఉన్న ప్రణబ్‌ ముఖర్జీ అదే విషయాన్ని పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యవహారాలను నియంత్రిం చడం కిరణ్‌కుమార్‌రెడ్డితో సాధ్యం కావడం లేదని, అందుకు ఆయన వయసు-అనుభవం సరిపోవడం లేదని, ఆయన ప్రజాప్రతినిధులతో ఏ మాత్రం సమన్వయం చేసుకోలేకపోతున్నందున కిర ణ్‌ను మార్చడమే ఉత్తమమని ప్రణబ్‌ పార్టీ అధినేత్రికి స్పష్టం చేశారు.

ఆ సందర్భంగా కిరణ్‌ వారసుడిగా కెప్టెన్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పేరు ప్రస్తావనకు వచ్చింది. ఎవరైనా ఫర్వా లేదని, ఈ సమయంలో తెలంగాణకు చెందిన నాయ కుడు, రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తయితేనే కొంతఅనుకూలంగా ఉంటుందని ప్రణబ్‌ వివరించారు. ఆ సందర్భంగా జైపాల్‌రెడ్డి, జానారెడ్డి పేర్లు ప్రస్తావనకు వ చ్చాయి. అయితే, జైపాల్‌రెడ్డి సీఎం పదవిపై విముఖత చూపుతున్నారని, జానారెడ్డి తనకు ఈ సమయంలో సీఎం పదవి తీసుకోవడం ఇష్టం లేదన్నారు. దానితో ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పేరు ఖరారు చేశారు. దానికితోడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిపై సోనియాగాంధీకి వ్యక్తిగతంగా సానుభూతి, సానుకూలత, పరిచయంతోపాటు.. ఆయనపై ఉన్న క్లీన్‌ ఇమేజ్‌ కూడా ఉన్నందున ఉత్తమ్‌ పేరును ఖరారు చేశారు.

ప్రధానంగా.. జగన్‌ జలదీక్షకు ఎమ్మెల్యేలను ఢిల్లీకి వెళ్లకుండా నియంత్రించటంలో ముఖ్యమంత్రి కిరణ్‌ వైఫల్యమే అధిష్ఠానం ఆగ్రహానికి అసలు కారణమని పార్టీ నేతలు చెబుతున్నారు. ఆ విషయంలో కిరణ్‌ నాన్‌ సీరి యస్‌గా వ్యవహరించారని, తన పదవిని వినియోగించు కుని ఎమ్మెల్యేలను ప్రభావితం చేయలేకపోయారని, భవిష్యత్తులో కూడా రాష్ట్ర వ్యవహారాలను నియంత్రిం చటం కిరణ్‌తో సాధ్యం కాదని ప్రణబ్‌ తన అభిప్రాయాన్ని సోనియా వద్ద స్పష్టం చేశారు. ఏపీ వ్యవహారంలో ఇప్పటి కయినా సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆ మేరకు బడ్జెట్‌ సమావేశాల కంటే ముందే రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు ఖాయమని ఢిల్లీ పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి.

అయితే... రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు అన్నది ఊహా జనితమేనని కిరణ్‌ను సమర్ధిస్తున్న వర్గాలు కొట్టిపారేస్తు న్నాయి. కిరణ్‌ కొనసాగుతారని చెప్పాయి. మంత్రి జానారెడ్డి సైతం రాష్ట్రంలో నాయకత్వ మార్పు లేదని స్పష్టం చేశారు. ఎంపీల ఫోరం కన్వీనర్‌ పొన్నం ప్రభాకర్‌ కూడా అదే చెప్పారు. అయితే, తెలంగాణ ప్రాంత నేతకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వనున్నారని, బహుశా ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికే అది రావచ్చని చెబుతున్నారు. కెప్టెన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి-కిరణ్‌కుమార్‌రెడ్డి ఇద్దరూ స్నేహితు లయినందున వారిద్దరి మధ్య సమన్వయం కుదురుతుం దని చెబుతున్నారు.

జగన్‌ జల దీక్షకు ఎమ్మెల్యేలు వెళ్లకుండా ఉండటంలో ఇన్చార్జి మంత్రుల బాధ్యత కూడా ఉందని, దానికి ఒక్క కిరణ్‌నే బాధ్యుడిని చేయటం సరి కాదని వాదిస్తున్నారు. మంత్రివర్గమనేది సమిష్ఠి బాధ్యత కాబట్టి, ఏ వైఫల్యానిక యినా, ఏ విజయానికయినా అందరూ సమిష్ఠి బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు.

Posted

ee saari vachche bakara evaroo.. [img]http://www.bewarsetalk.net/discus/movieanimated4/bemmi2.gif[/img]

Posted

[quote author=billi_bittiri link=topic=143306.msg1634628#msg1634628 date=1294967107]
ee saari vachche bakara evaroo.. [img]http://www.bewarsetalk.net/discus/movieanimated4/bemmi2.gif[/img]
[/quote]
[img]http://upload.wikimedia.org/wikipedia/commons/f/fd/K._A._Paul_with_Neptune.JPG[/img] already mantanalu started..

Posted

[quote author=Einwanderer link=topic=143306.msg1634663#msg1634663 date=1294967495]
[img]http://upload.wikimedia.org/wikipedia/commons/f/fd/K._A._Paul_with_Neptune.JPG[/img] already mantanalu started..

[/quote]

maa paul babu tho speilberg cinema theestadanta.. waiting ikkada.. [img]http://www.bewarsetalk.net/discus/movieanimated7/kcr.gif[/img]

Posted

[quote author=Einwanderer link=topic=143306.msg1634663#msg1634663 date=1294967495]
[img]http://upload.wikimedia.org/wikipedia/commons/f/fd/K._A._Paul_with_Neptune.JPG[/img] already mantanalu started..
[/quote]mana paul kante ee African gade bagunnaadu,,,,,,,,,,,,,, @3$% @3$%

Posted

[quote author=NaughtyBoy link=topic=143306.msg1634693#msg1634693 date=1294967709]
mana paul kante ee African gade bagunnaadu,,,,,,,,,,,,,, @3$% @3$%
[/quote]

Evvaru bagunnaru adni kaadhu amma, jarigedhi munde teliyali...

Posted

[quote author=Einwanderer link=topic=143306.msg1634699#msg1634699 date=1294967783]
Evvaru bagunnaru adni kaadhu amma, jarigedhi munde teliyali...
[/quote]

atleast 150 countries thirigi undaali..  @3$% @3$% @3$%

Posted

uttam kumar reddy ayina uttam purush enaa..??  sCo_hmmthink sCo_hmmthink

Posted

[quote author=billi_bittiri link=topic=143306.msg1634725#msg1634725 date=1294968016]
atleast 150 countries thirigi undaali..  @3$% @3$% @3$%
[/quote] @3$% @3$% @3$%

Posted

[quote author=KINGMAKERS link=topic=143306.msg1634850#msg1634850 date=1294969363]
@3$% @3$% @3$%
[/quote]

aa navvu ki meaning ento... [img]http://www.bewarsetalk.net/discus/movieanimated6/bemmi.ok.gif[/img]

×
×
  • Create New...