Jump to content

Thulasi Mokka ki Mallepulei


Recommended Posts

Posted

బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమౌతోందా.. కొన్ని సంఘటనలు చూస్తే ఈ సందేహం కలగకమానదు. వేపచెట్టుకు పాలు, పందికడుపున ఏనుగు లాంటి వింత సంఘటనలు కొన్ని ఇప్పటికే మనం చూసిఉన్నాం. తాజాగా ఓ తులసి మొక్కకు మల్లెపూలు పూశాయి. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం గుళ్ళదూర్తి గ్రామంలో పాపయ్యశాస్త్రి ఇంట్లో ఈ వింత చోటుచేసుకుంది. దీనిని చూసేందుకు స్థానికులేకాక, చుట్టుపక్కల గ్రామాలనుంచి కూడా జనం తరలివస్తున్నారు. తులసిమొక్కకు పూజలు చేస్తూ భజనలు నిర్వహిస్తున్నారు.


[url=http://"http://www.tv5news.in/state_news/article-id-6712-name-amazing-fact-in-kurnool-dist.htm"]More Details[/url]

×
×
  • Create New...