Jump to content

Neti nundi Ayyappa temple musivetha


Recommended Posts

Posted

ప్రముఖ అయ్యప్ప క్షేత్రం శబరిమల దీక్షా కాలం నేటితో ముగుస్తోంది. ప్రత్యేక పూజల అనంతరం ఇవాళ ఆలయాన్ని మూసేస్తారు. గత నవంబరు మధ్యలో మొదలైన సీజనులో దాదాపు మూడు కోట్లకు పైగా భక్తులు శబరిమల కొండకు వచ్చారని ట్రావెన్ కోర్ దేవస్వోం బోర్డు అధికారులు తెలిపారు.

అంతా సవ్యంగానే జరిగినా .. మకర జ్యోతి రోజున జరిగిన తొక్కిసలాటలో వందకు మందికి పైగా భక్తులు చనిపోవడం బాధాకరమని వారు విచారం వ్యక్తం చేసారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు.

[color="#800080"][b][url=http://"http://tv5news.in/state_news/article-id-6715-name-sabarimala-temple-to-be-closed-today.htm"]MOre News[/url][/b][/color]

×
×
  • Create New...