Jump to content

Mobile portability


Recommended Posts

Posted

పాత నెట్‌వర్క్‌ విసిగిస్తోందా...సిగ్నల్‌.... ఇతర సమస్యలు వెంటాడుతున్నాయా... ఇలాంటి వారికోసం వచ్చేసింది నెంబర్‌ పోర్టబులిటీ. సెల్‌ నెంబర్‌ మారకుండా మరో నెట్‌ వర్క్‌కు మారే అవకాశం రేపటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఒక ఆపరేటర్‌ నుంచి మరో ఆపరేటర్‌కు.. జీఎస్‌ఎం నుంచి సీడీఎంఏకు మారే అవకాశం కల్పిస్తోంది ఈ నెంబర్‌ పోర్టబులిటీ.

పోస్ట్‌ పెయిడ్‌, ఫ్రీపెయిడ్‌తో సంబంధం లేకుండా ఏ వినియోగదారుడైనా ఎంఎన్‌పీని ఉపయోగించుకోవచ్చు. 19 రూపాయల రుసుం చెల్లించి... అయిదు రోజుల్లో ఈ సౌకర్యం పొందవచ్చు. పోస్ట్‌ పెయిడ్‌ కనెక్షన్లకైతే అయిదు వందల రూపాయల వరకు డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది.

[url=http://"http://www.tv5news.in/state_news/article-id-6718-name-mobile-number-portability-service-to-be-launched-tomorrow.htm"]Video N More news[/url]

×
×
  • Create New...