Jump to content

Central cabinate


Recommended Posts

Posted

ఎంతోకాలం నుంచి అనుకొంటున్న కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, విస్తరణకు ఇవాళ సాయంకాలం 5 గంటలకు ముహుర్తం నిర్ణయించారు. ప్రస్తుతం సహాయ మంత్రులుగా ఉన్న సల్మాన్‌ ఖుర్షీద్‌, ప్రఫుల్‌ పటేల్‌, జైరాం రమేష్‌లకు కేబినెట్‌ హోదా లభించే సూచనలు కనిపిస్తున్నాయి.

రాష్ట్రానికి కూడా ప్రాతినిధ్యం కల్పించే అవకాశాలున్నాయి. 2009 మేలో యూపీఏ రెండోసారి అధికారంలోకి వచ్చాక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయడం ఇదే మొదటిసారి. ఇవాళ జరిపే మంత్రివర్గం మార్పుల గురించి చర్చించేందుకు ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో రెండు గంటలపాటు సమావేశమయ్యారు................
[b][url=http://"http://www.tv5news.in/national_news/article-id-757-name-central-cabinet-expansion-today.htm"]More News N video[/url][/b]

×
×
  • Create New...