kantamneni Posted January 19, 2011 Report Posted January 19, 2011 [url=http://"http://www.tv5news.in/movie_news/article-id-948-name-.htm"][img]http://www.tv5news.in/movie_news/photos/948/Wanted%20Movie%20Stills2.jpg[/img][/url]భవ్వ క్రియేషన్స్ పతాకంపై గోపీచంద్ హీరోగా, దీక్షాసేధ్ హీరోయిన్‌గా బివిఎస్ రవి దర్శకత్వంలో ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘వాంటెడ్’. ఈ చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత వెనిగళ్ళ ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ 'సౌర్యం' లాంటి సూపర్ హిట్ తర్వాత గోపీచంద్ తో ఎలాంటి సినిమా చేయాలి అని ఆలోచిస్తున్న సమయంలో దర్శకుడు రవిని నాదగ్గరకు పంపారు పూరి జగన్నాద్.ఆయన చెప్పిన కధ చాలా బాగా నచ్చింది. ఈ సినిమా భిన్నంగా ఉంటుందని మేం చెప్పడం కాదు. రేపు ప్రేక్షకులు చెబుతారు. చక్రి సంగీతానికి కూడా మంచి స్పందన వస్తుంది. ఇక నుంచి మా సంస్ధ నుంచి ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు తప్పకుండా వస్తాయి' అని చెప్పారు.
Recommended Posts