Jump to content

Gold theft in Nellore district


Recommended Posts

Posted

నెల్లూరు నగరంలో తెల్లవారుజామున సతీష్‌ జైన్‌ అనే నగల వ్యాపారి నుంచి దొంగలు మూడున్నర కేజీల బంగారాన్ని దోచుకెళ్లారు. విజయవాడ నుంచి శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన సతీష్‌పై ములుముడి బస్టాండ్ వద్ద దాడి చేసి బంగారంతో సహా రెండున్నర లక్షలు ఎత్తుకెళ్లారు. గాయాలతో బాధపడుతున్న వ్యాపారిని స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
[b][url=http://"http://www.tv5news.in/state_news/article-id-6746-name-gold-theft-in-nellore-district.htm"]More Details N Video[/url][/b]

×
×
  • Create New...