Jump to content

EVV satya narayana expired...........


Recommended Posts

Posted

హైదరాబాద్: హాస్య చిత్రలే కాదు కుటుంబ కధా చిత్రాలు తీయటంలో ఆయనకు ఆయనే సాటి ఆయన ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ శుక్రవారం రాత్రి అపోలో ఆసుపత్రిలో మరణించారు. ఆయన గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. జనవరి 19న అపోలో ఆసుపత్రిలో జాయన్ అయ్యారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారు ఉన్నారు. ఇవీవీ మరణంపై తెలుగు సినీపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి గురైంది. ఇవివి తీసిన మొదటి సినిమా చెవ్విలో పువ్వూ, చివరి సినిమా కత్తి కాంతారావు

RIP...........

Posted

:surprised-038: :surprised-038: :surprised-038:


RIP    #$1 #$1 #$1 #$1

×
×
  • Create New...