kantamneni Posted January 22, 2011 Report Posted January 22, 2011 [url=http://"http://www.tv5news.in/movie_news/article-id-957-name-abhi--aish-grabs-best-couple-award.htm"][img]http://www.tv5news.in/movie_news/photos/957/Abhi_Aish2.jpg[/img]MOre details[/url]బాలివుడ్ బ్యూటిఫుల్ కపుల్ అభిషేక్- ఐశ్వర్యలు ఉత్తమ జంటగా సెలక్టయ్యారు. ప్రముఖ సినిమా పత్రిక స్టార్‌డస్ట్ ఈ జంటను బెస్ట్ కపుల్‌గా ఎంపికచేసింది. అభి, ఐష్ కపుల్ గురించి ఇండియాలో తెలియని వాళ్లు ఎవరు? బీటౌన్‌తో పాటు.. ఫిల్మ్ మ్యాగ్‌జైన్స్‌లోనూ వీళ్ల కబుర్లే. ఇద్దరూ విడివిడిగా సినిమాలతో బిజీగా ఉన్నా... అప్పుడప్పుడు ఫంక్షన్స్‌లో తళుక్కుమంటారు. సినిమా జంటల గురించి చెప్పాలంటే ఫస్ట్ చెప్పేది వీళ్ల గురించే. అందుకే స్టార్‌డస్ట్ మ్యాగ్‌జైన్ వీళ్లకు బెస్ట్ కపుల్ అవార్డ్ ఇచ్చింది. ఫిబ్రవరి ఎడిషన్‌లో వీళ్లను స్టార్‌డస్ట్ కవర్ పేజ్‌లో జంటగా చూడచ్చు. మ్యాగ్‌జైన్ వాళ్లు చాలా కాలం వెంటపడేసరికీ.. బిజీ షెడ్యూల్ ఉన్నా ఒప్పుకోక తప్పలేదట ఈ జంటకి. కాని జతిన్ కంబానీ తీసిన ఫోటోలు మాత్రం అదిరిపోయాయంటున్నాడు అభి. ఇది ఓకే. కాని ఈఏడాది జూన్‌లో జరగనున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ సంగతి అడిగేసరికీ మాత్రం అభి ఫేస్ డల్లయిపోయింది. అవార్డు ఫంక్షన్ల కన్నా సినిమాలే ముఖ్యమంటూ తెగేసి చెప్పేశాడు. అసలు బిజీ షెడ్యూల్‌తో ఖాళీ లేదట.అప్పటికి డేట్స్ ఎడ్జెస్ట్ అయితే చూస్తాడట... స్టార్ ఆఫ్ మిలీనియం అమితాబ్‌ను.. ఐఫా నిర్వాహకులు పక్కనపెట్టేసరికీ బిగ్‌బీ ఫ్యామిలీకి చాలా కోపమొచ్చింది. శ్రీలంకలో జరిగిన ఐఫా అవార్డ్‌ల ఫంక్షన్‌కూ అటెండ్ అవ్వలేదు. సో, ఇది సెకండ్ టైమ్. కానీ.. చాలా కాలం పాటు ఐఫాకు అమితాబ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నా... ఎందుకిలా జరిగిందో! ఎక్కడ తేడా వచ్చిందో మరి!
HBK Posted January 22, 2011 Report Posted January 22, 2011 F@!n F@!nnenenti abhi grabs aish ani sadivaanu sAng_banghead2 sAng_banghead2 sAng_banghead2
Recommended Posts