Jump to content

ramcharan-under-krish-direction


Recommended Posts

Posted

[url=http://"http://tv5news.in/movie_news/article-id-962-name-ramcharan-under-krish-direction-.htm"][img]http://tv5news.in/movie_news/photos/962/ramcharan2.jpg[/img]More news[/url]
మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా క్రిష్‌ ఓ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇటీవల రామ్‌చరణ్‌కు క్రిష్‌ ఓ స్టోరీ లైన్‌ని చెప్పాడట. లైన్‌ బాగా నచ్చడంతో డెవలప్‌ చేయమని చరణ్‌ చెప్పాడట. ప్రస్తుతం క్రిష్‌ అదే పనిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ప్రస్తుతం రామ్‌చరణ్‌ నటిస్తున్న ‘మెరుపు’ చిత్రం షూటింగ్‌ పూర్తవ్వగానే క్రిష్‌ దర్శకత్వంలో చరణ్‌ చేయనున్న సినిమా ప్రారంభమవుతుందని సమాచారం. ఈ సినిమాని ఆర్కా మీడియా నిర్మించనుంది.

×
×
  • Create New...