Jump to content

Auri-murder-accused-bhanu-kiran-decides-to-surrender?


Recommended Posts

Posted

* అనుచరులు లొంగిపోవటంతో భాను డీలా
* కుటుంబ సభ్యుల విచారణతో మధన పడుతున్న భాను
* ఇక తప్పించుకోలేమని నిర్ధారణకు వచ్చిన భాను
* ఢిల్లీ, గుర్గావ్‌, మధురల్లో సిసిఎస్ పోలీసుల వేట
* కరిగిపోతున్న నిధులు
* ప్రత్యామ్నాయాల అన్వేషణ
* సరెండరే శరణ్యమని అంచనాకు వచ్చిన భాను
* మీడియా ముందు లొంగిపోయే ఛాన్స్

మద్దెలచెర్వు సూరి హత్యకేసులో ప్రధాన నిందితుడైన భాను లొంగిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడా ? నేరుగా పోలీసులకు లొంగిపోతాడా ? లేక మీడియాను ఆశ్రయిస్తాడా ? హత్యకు ముందే పక్కా ప్లాన్‌తో 80 లక్షల నగదు డ్రాచేసి, ముందే ప్రిపేర్‌ చేసుకున్న స్కెచ్‌ ప్రకారం పరారైన భాను అసలెందుకు లొంగిపోవాలనుకుంటున్నాడు ? పోలీసులు కూడా ఇదే అనుమానాలు వ్యక్తం చేయడానికి కారణమేమిటి ?

సూరీ హత్య తర్వాత ప్రధాన నిందితుడు భానుకిరణ్‌ పక్కాప్లాన్‌తో ఎస్కేప్‌ అయ్యాడు......................

Complete story...
[url=http://tv5news.in/topstory/article-id-572-name-suri-murder-accused-bhanu-kiran-decides-to-surrender.htm]http://tv5news.in/topstory/article-id-572-name-suri-murder-accused-bhanu-kiran-decides-to-surrender.htm[/url]

×
×
  • Create New...