Jump to content

Help line for TVU and other Uni guys......It may helps u.......

Recommended Posts

Posted

nadhe uk baa.........e post usa lo valla ku emaina use avuthunedmo ane vesthunna.......

[size=12pt]వాషింగ్టన్: ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయ వీసా కుంభకోణంలో వంచితులైన భారతీయ విద్యార్థుల కోసం యుఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) శాఖ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా జారీచేసిన ఈ-మెయిల్ లేదా వాయిస్ మెయిల్ ద్వారా విద్యార్థులు హోంల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ విభాగంలోని అధికారులను సంప్రదించవచ్చని ఐసీఈ అధికార ప్రతినిధి లారీ కె. హెలీ ప్రకటించారు. బాధిత విద్యార్థులు 415-844-5320 నెంబర్‌కు ఫోన్‌చేసి తమ సమస్యను వాయిస్ మెసేజ్ రూపంలో ఇవ్వవచ్చని, దీనికి ఐసీఈ ప్రతినిధి సమాధానం ఇస్తారని ఆమె తెలిపారు. అదేవిధంగా విద్యార్థులు SFRHSIFraud@dhs. gov మెయిల్ అడ్రస్ ద్వారా ఐసీఈ ప్రతినిదులను సంప్రదించవచ్చన్నారు. ట్రై వ్యాలీ విశ్వవిద్యాలయం నిర్దేశిత పరిమితికి మించి భారతీయ విద్యార్థులకు వీసాలు రావడంలో సహకరించిందని ఆరోపిస్తూ గత వారం కాలిఫోర్నియా కోర్టులో సమాఖ్య పిటీషన్ దాఖలు కావడం తెలిసిందే. ఇక్కడి యూనివర్సిటీలో చదువుతున్న మొత్తం 1,555 మందిలో అధికభాగం భారతీయులే. వీరిలో ఎక్కువభాగం నేరుగా కాకుండా ఆన్‌లైన్ ద్వారా విద్యనభ్యసిస్తున్నట్లు ఐసీఈ పరిశీలనలో వెల్లడయింది. మేరీల్యాండ్, వర్జీనియా, పెన్సిల్వేనియా, టెక్సాస్ తదితర ప్రాంతాలలో నివసిస్తున్న వీరిలో చాలామంది స్టూడెంట్ వీసాలను అడ్డుపెట్టుకుని చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తున్నట్లు ఐసీఈ అభియోగాలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో 30 మంది విద్యార్థులను విచారించిన ఐసీఈ, వివిధ ప్రాంతాలలో 20 మందిని అరెస్టు చేసినట్లు, కొంతమందిని గృహ నిర్బంధంలోకి తీసుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి అయితే కేసు పురోగతి వివరాలు వెల్లడించడానికి ఐసీఈ ససేమిరా అనడంతో సర్వత్రా అయోమయం నెలకొన్నది.
[/size]
[img]http://sakshi.com/newsimages/contentimages/29012011/Nri-top-itemm29-1-11-6859.jpg[/img]

Posted

mama..ur intention to help is really appreciated baaa.... *=: *=: *=:

Posted

*=: *=: *=: you rock you rock you rock  thanks mama and ni help cheyalanna uddesamki hatsoff

Posted

[quote author=I hate caste...... link=topic=149219.msg1731520#msg1731520 date=1296357015]
nadhe uk baa.........e post usa lo valla ku emaina use avuthunedmo ane vesthunna.......

[size=12pt]వాషింగ్టన్: ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయ వీసా కుంభకోణంలో వంచితులైన భారతీయ విద్యార్థుల కోసం యుఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) శాఖ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా జారీచేసిన ఈ-మెయిల్ లేదా వాయిస్ మెయిల్ ద్వారా విద్యార్థులు హోంల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ విభాగంలోని అధికారులను సంప్రదించవచ్చని ఐసీఈ అధికార ప్రతినిధి లారీ కె. హెలీ ప్రకటించారు. బాధిత విద్యార్థులు 415-844-5320 నెంబర్‌కు ఫోన్‌చేసి తమ సమస్యను వాయిస్ మెసేజ్ రూపంలో ఇవ్వవచ్చని, దీనికి ఐసీఈ ప్రతినిధి సమాధానం ఇస్తారని ఆమె తెలిపారు. అదేవిధంగా విద్యార్థులు SFRHSIFraud@dhs. gov మెయిల్ అడ్రస్ ద్వారా ఐసీఈ ప్రతినిదులను సంప్రదించవచ్చన్నారు. ట్రై వ్యాలీ విశ్వవిద్యాలయం నిర్దేశిత పరిమితికి మించి భారతీయ విద్యార్థులకు వీసాలు రావడంలో సహకరించిందని ఆరోపిస్తూ గత వారం కాలిఫోర్నియా కోర్టులో సమాఖ్య పిటీషన్ దాఖలు కావడం తెలిసిందే. ఇక్కడి యూనివర్సిటీలో చదువుతున్న మొత్తం 1,555 మందిలో అధికభాగం భారతీయులే. వీరిలో ఎక్కువభాగం నేరుగా కాకుండా ఆన్‌లైన్ ద్వారా విద్యనభ్యసిస్తున్నట్లు ఐసీఈ పరిశీలనలో వెల్లడయింది. మేరీల్యాండ్, వర్జీనియా, పెన్సిల్వేనియా, టెక్సాస్ తదితర ప్రాంతాలలో నివసిస్తున్న వీరిలో చాలామంది స్టూడెంట్ వీసాలను అడ్డుపెట్టుకుని చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తున్నట్లు ఐసీఈ అభియోగాలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో 30 మంది విద్యార్థులను విచారించిన ఐసీఈ, వివిధ ప్రాంతాలలో 20 మందిని అరెస్టు చేసినట్లు, కొంతమందిని గృహ నిర్బంధంలోకి తీసుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి అయితే కేసు పురోగతి వివరాలు వెల్లడించడానికి ఐసీఈ ససేమిరా అనడంతో సర్వత్రా అయోమయం నెలకొన్నది.
[/size]
[img]http://sakshi.com/newsimages/contentimages/29012011/Nri-top-itemm29-1-11-6859.jpg[/img]
[/quote] you rock you rock you rock you rock you rock you rock

×
×
  • Create New...