Jump to content

USA TVU guys.......it may help ful for u........

Recommended Posts

Posted

[size=12pt]కాలిఫోర్నియా: వీసా కుంభకోణంతో వీధినపడ్డ భారతీయ విద్యార్థులకు బాసటగా నిలవాలని బే ఏరియా వైఎస్‌ఆర్ అభిమానులు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో తెలుగు సంఘాలు సంయుక్తంగా అమెరికాలోని భారత రాయబారిని కలిసి ఒత్తిడి తీసుకు వచ్చేందుకు వ్యూహం రచించారు. ఇందుకోసం బే ఏరియా పరిధిలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న ‘తానా’, ‘ఆట’, ‘నాటా’, ‘బాటా’, ‘సిలికానాంధ్ర’, ‘తెలంగాణ కల్చరల్ అసోసియేషన్’ వంటి సంస్థలు సహకరించాలని ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. తమతో కలిసివచ్చే సంస్థలు జనవరి 30, మధ్యాహ్నం 3 గంటలకు శాన్‌ఫ్రాన్సిస్కోలోని రాయబార కార్యాలయానికి తరలిరావాలని కోరారు. బే ఏరియాలో న్యాయవాదిగా పేరున్న లక్కిరెడ్డి సిద్దార్థ ఆధ్వర్యంలో కాన్సులేట్ జనరల్‌ను కలిసేందుకు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు సమాయత్తమై వున్నారు. ఈ సమస్యపై వీరు ఇప్పటికే విదేశాంగ వ్యవహారాల మంత్రి ఎస్‌ఎం. కృష్ణ, ప్రధాని, రాష్టప్రతి కార్యాలయాలు, రాష్ట్ర మంత్రివర్యులకు నివేదన లేఖలు రాశారు. ఇప్పుడు నిర్వహిస్తున్న రిప్రజంటేషన్ కార్యక్రమంలో హెర్గ్యుయన్, సిలికాన్ వ్యాలీ, ఐటీయు, శాంతాక్లారా, శాన్‌జోసె వర్సిటీలకు చెందిన భారతీయ విద్యార్థులు విరివిగా పాల్గొనాలని సూచించారు. ప్రయాణ సహాయార్థం సురేష్ వుయ్యూరును ఫోన్ (408 507 8794)ద్వారా సంప్రదించాలని పేర్కొన్నారు.
[/size]

Posted

sHa_clap4 sHa_clap4 sHa_clap4 sHa_clap4 sHa_clap4 sHa_clap4 sHa_clap4

Posted

sHa_clap4 sHa_clap4 sHa_clap4 sHa_clap4 sHa_clap4 sHa_clap4 sHa_clap4 sHa_clap4

Posted

*=: *=: *=: *=: you rock you rock you rock you rock[quote author=I hate caste...... link=topic=149222.msg1731531#msg1731531 date=1296357080]
[size=12pt]కాలిఫోర్నియా: వీసా కుంభకోణంతో వీధినపడ్డ భారతీయ విద్యార్థులకు బాసటగా నిలవాలని బే ఏరియా వైఎస్‌ఆర్ అభిమానులు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో తెలుగు సంఘాలు సంయుక్తంగా అమెరికాలోని భారత రాయబారిని కలిసి ఒత్తిడి తీసుకు వచ్చేందుకు వ్యూహం రచించారు. ఇందుకోసం బే ఏరియా పరిధిలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న ‘తానా’, ‘ఆట’, ‘నాటా’, ‘బాటా’, ‘సిలికానాంధ్ర’, ‘తెలంగాణ కల్చరల్ అసోసియేషన్’ వంటి సంస్థలు సహకరించాలని ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. తమతో కలిసివచ్చే సంస్థలు జనవరి 30, మధ్యాహ్నం 3 గంటలకు శాన్‌ఫ్రాన్సిస్కోలోని రాయబార కార్యాలయానికి తరలిరావాలని కోరారు. బే ఏరియాలో న్యాయవాదిగా పేరున్న లక్కిరెడ్డి సిద్దార్థ ఆధ్వర్యంలో కాన్సులేట్ జనరల్‌ను కలిసేందుకు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు సమాయత్తమై వున్నారు. ఈ సమస్యపై వీరు ఇప్పటికే విదేశాంగ వ్యవహారాల మంత్రి ఎస్‌ఎం. కృష్ణ, ప్రధాని, రాష్టప్రతి కార్యాలయాలు, రాష్ట్ర మంత్రివర్యులకు నివేదన లేఖలు రాశారు. ఇప్పుడు నిర్వహిస్తున్న రిప్రజంటేషన్ కార్యక్రమంలో హెర్గ్యుయన్, సిలికాన్ వ్యాలీ, ఐటీయు, శాంతాక్లారా, శాన్‌జోసె వర్సిటీలకు చెందిన భారతీయ విద్యార్థులు విరివిగా పాల్గొనాలని సూచించారు. ప్రయాణ సహాయార్థం సురేష్ వుయ్యూరును ఫోన్ (408 507 8794)ద్వారా సంప్రదించాలని పేర్కొన్నారు.
[/size]
[/quote]

Posted

[quote author=venkypedavalthare link=topic=149222.msg1732021#msg1732021 date=1296360941]
number thappa em kanapadthaledhu
[/quote]

sakshi paper chudu........sakshi.com andulo........nri news ane column untundi ade chudu..........

×
×
  • Create New...