Jump to content

Best of Luck Andy Murry.......


Recommended Posts

Posted

[img]http://4.bp.blogspot.com/_1x3Muszp5gY/SXB-Jbfo_WI/AAAAAAAABPw/Mo4ECiOZ9uU/s400/andy+murray+arm.jpg[/img]

scottish star.........


[size=12pt]మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్ని పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ నేడు జరగనుంది. స్కాట్లాండ్ ఆటగాడు ఆండీ ముర్రే, సెర్బియా ప్లేయర్ జొకోవిచ్ టైటిల్ పోరుకు సిద్ధమయ్యారు. తొలిసారిగా గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో తలపడుతున్న వీరిద్దరిలో విజయం ఎవరినీ వరించనుందోనని క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ముర్రే టైటిల్ గెలిచి 75 ఏళ్ల బ్రిటన్ నిరీక్షణకు తెరదించాలని ఇంగ్లీషు అభిమానులు కోరుకుంటున్నారు.
[/size]

×
×
  • Create New...