Jump to content

Wat abt chiranjeevi future?

wat abt PRP?  

21 members have voted

You do not have permission to vote in this poll, or see the poll results. Please sign in or register to vote in this poll.

Recommended Posts

Posted

[img]http://telugu.webdunia.com/newsworld/news/currentaffairs/1101/31/images/img1110131066_1_1.jpg[/img]
వైఎస్సార్ మరణించిన నాటి నుంచి ఏపీ పొలిటికల్ గ్రాఫ్ పిచ్చిపిచ్చిగా పీటముడులతో సైంటిస్టులకు సైతం అర్థంకాని వక్రాలతో యమస్పీడుగా మారిపోతోంది. జగన్ ఓదార్పు, కేసీఆర్ దీక్ష... ఇలా అన్నిటి ధ్యేయం ఒకటే.. పొలిటికల్ పవర్. ఆ పవర్ కోసం రాష్ట్రంలో నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పుడు తాజాగా ఈ పవర్ గేమ్ పీఆర్పీ అధినేత స్వగృహానికి తరలి వచ్చింది.

పాలించుకుందాం రా... అని పిలుస్తోంది. సోమవారం ఉదయం కేంద్ర రక్షణమంత్రి, కాంగ్రెస్ దిగ్గజం, సోనియా గాంధీ సన్నిహిత వర్గంలో అత్యంత కీలకమైన నేత ఏకే ఆంటోని ఆకస్మికంగా ఢిల్లీ నుంచి రాష్ట్ర రాజధానికి చేరుకుని పీసీసీ చీఫ్ డీఎస్‌ను వెంటబెట్టుకుని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఇంటికి నేరుగా వెళ్లారు. సుమారు రెండు గంటలకు పైగా రహస్య మంతనాలు జరిపారు.

ఈ సారాంశం వెనుక ఏముందని అడిగితే... రక్షణ మంత్రి స్పందిస్తూ... కాంగ్రెస్ హైకమాండ్ పిలుపు మేరకు ఆహ్వానించడానికి వచ్చానన్నారు. ఇక డీఎస్ చెపుతూ... చిరంజీవిని ఆంటోనిగారు మర్యాదపూర్వకంగా కలిశారు. సంబంధాలను పరస్పరం పటిష్టపరుచుకునే విషయమై చర్చించేందుకు ఢిల్లీకి రమ్మని పిలిచారని చెప్పారు.

పీఆర్పీ నాయకుడు రామచంద్రయ్య మాట్లాడుతూ... మీడియా తమకు తోచింది ప్రచారం చేస్తోందనీ, కానీ తమ నాయకునికి ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చిందనీ, అంతకుమించి ఏమీలేదని కొట్టిపారేశారు.

ఎవరేం చెప్పినా... రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితిని చూస్తే.. మంత్రి ఆంటోని రాక దేనికోసమై ఉంటుందో ఊహించడం కష్టం కాకపోవచ్చు. వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ అధిష్టానానికి పక్కలో బల్లెంలా మారిన వైఎస్ జగన్ జన ప్రభంజనంతో రాష్ట్రం నలుమూలలా చుట్టేస్తున్నారు. లక్ష్యదీక్ష, జనదీక్ష, జలదీక్ష.. అంటూ కొత్తగా పాదయాత్రకు సైతం రెడీ అవుతున్నారు.

ఏ జిల్లాకు వెళ్లినా అక్కడి నియోజకవర్గాలలోని ఇద్దరుముగ్గురు ఎమ్మెల్యేలను ఆకర్షిస్తున్నారు. జగన్ వైపు వెళ్లకుండా చేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎంత ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు సఫలం కావడం లేదు. పైపెచ్చు చాలాచోట్ల ధిక్కార స్వరం పెచ్చరిల్లుతోంది. చివరికి అసెంబ్లీలో బలనిరూపణ చేసుకొమ్మని దశకు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వచ్చేశారు.

సహజంగా ప్రతిపక్షం అనాల్సిన మాటలను సొంతపార్టీ నేతలే అంటే... ఇక పాలక పార్టీ పరిస్థితి ఏంటి..? ప్రజల్లోకి ఎటువంటి సంకేతాలు వెళతాయి..? ఈ పరిస్థితిని ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు ఎటువంటి భావన కలుగుతుంది..? ఇత్యాది అంశాలపై కాంగ్రెస్ పార్టీకి బెంగ పట్టుకుంది. అందుకే యుద్ధప్రాతిపదికన పీఆర్పీని తమ గూట్లోకి చేర్చుకుని గూట్లో గలాటా చేస్తున్న వారిపై చర్య తీసుకునేందుకు సమాయత్తమవుతోంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం పీఆర్పీకి నాలుగు మంత్రి పదవులు ఖాయమంటున్నారు. అదే సమయంలో జగన్ కు కొమ్ము కాస్తున్న నలుగురు ఎమ్మెల్యేలపై వేటు పడటమూ తథ్యమంటున్నారు.

Posted

why is congress high command thinking foolishly, jagan is attracting PRP mlas aswell,in near future PRP mlas reduced to less than 10, then what is the point of giving cabinet ministries to PRP,its better to find alternative  sCo_hmmthink sCo_hmmthink

Posted

[quote author=bevarse__babu link=topic=149816.msg1741660#msg1741660 date=1296503497]
aa gif veyandi inkenduku alochistunnaruu.....veseyandi............
[/quote] LoL.1q LoL.1q LoL.1q LoL.1q LoL.1q

Posted

[quote author=bevarse__babu link=topic=149816.msg1741660#msg1741660 date=1296503497]
aa gif veyandi inkenduku alochistunnaruu.....veseyandi............
[/quote]

eey gif  sCo_hmmthink sCo_hmmthink sCo_hmmthink

Posted

[quote author=lavanam link=topic=149816.msg1741667#msg1741667 date=1296503582]
eey gif  sCo_hmmthink sCo_hmmthink sCo_hmmthink
[/quote][img]http://lh4.ggpht.com/_ou6eB2GOxjI/TTR5WO5j0bI/AAAAAAAAAws/QIoFMfbcQ2U/chiru-gone_o_GIFSoup.com.gif[/img]

sSc_hiding2 sSc_hiding2 sSc_hiding2 sSc_hiding2

Posted

[quote author=TomandJerry link=topic=149816.msg1741683#msg1741683 date=1296503820]
[img]http://lh4.ggpht.com/_ou6eB2GOxjI/TTR5WO5j0bI/AAAAAAAAAws/QIoFMfbcQ2U/chiru-gone_o_GIFSoup.com.gif[/img]

sSc_hiding2 sSc_hiding2 sSc_hiding2 sSc_hiding2
[/quote]
LoL.1q LoL.1q idha inka assam gif anukunnanu

Posted

[quote author=TomandJerry link=topic=149816.msg1741683#msg1741683 date=1296503820]
[img]http://lh4.ggpht.com/_ou6eB2GOxjI/TTR5WO5j0bI/AAAAAAAAAws/QIoFMfbcQ2U/chiru-gone_o_GIFSoup.com.gif[/img]

sSc_hiding2 sSc_hiding2 sSc_hiding2 sSc_hiding2
[/quote]

xactlyyyyyyyyyyyyyyyyy you rock you rock you rock you rock you rock  [img width=99 height=43]http://i812.photobucket.com/albums/zz41/andhrawatchlogin/Smileys/sLo_BigBearHug.gif[/img]

Posted

[quote author=bevarse__babu link=topic=149816.msg1741697#msg1741697 date=1296503957]
xactlyyyyyyyyyyyyyyyyy you rock you rock you rock you rock you rock  [img]http://i812.photobucket.com/albums/zz41/andhrawatchlogin/Smileys/sLo_BigBearHug.gif[/img]
[/quote]  thankyou thankyou @3$% @3$% @3$% sHa_fr1ends sHa_fr1ends sHa_fr1ends

Posted

[quote author=s chavala link=topic=149816.msg1741738#msg1741738 date=1296504421]
[img]http://www.andhravilas.com/news/Image/telugu1/newsdetails/ysr_prpni_tungaloki_tokkukuntunna_chiru_310111.jpg[/img]
[/quote]

chiru ivem pattinchukodu, allu edhi chepthe adhe veda vaakku @3$% @3$%

Posted

[quote author=s chavala link=topic=149816.msg1741738#msg1741738 date=1296504421]
[img]http://www.andhravilas.com/news/Image/telugu1/newsdetails/ysr_prpni_tungaloki_tokkukuntunna_chiru_310111.jpg[/img]
[/quote]

last lo [size=14pt]YSR[/size] enti verytiga...

Posted

[quote author=s chavala link=topic=149816.msg1741773#msg1741773 date=1296504787]
adi type chesinodu(rasina vadu) baa...nenu just CTL+C and CTL+V chesanu anteeee
[/quote]

oh k  sHa_high5ing sHa_high5ing sHa_high5ing

Posted

[quote author=kodamasimham link=topic=149816.msg1741627#msg1741627 date=1296503098]
[img]http://telugu.webdunia.com/newsworld/news/currentaffairs/1101/31/images/img1110131066_1_1.jpg[/img]
వైఎస్సార్ మరణించిన నాటి నుంచి ఏపీ పొలిటికల్ గ్రాఫ్ పిచ్చిపిచ్చిగా పీటముడులతో సైంటిస్టులకు సైతం అర్థంకాని వక్రాలతో యమస్పీడుగా మారిపోతోంది. జగన్ ఓదార్పు, కేసీఆర్ దీక్ష... ఇలా అన్నిటి ధ్యేయం ఒకటే.. పొలిటికల్ పవర్. ఆ పవర్ కోసం రాష్ట్రంలో నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పుడు తాజాగా ఈ పవర్ గేమ్ పీఆర్పీ అధినేత స్వగృహానికి తరలి వచ్చింది.

పాలించుకుందాం రా... అని పిలుస్తోంది. సోమవారం ఉదయం కేంద్ర రక్షణమంత్రి, కాంగ్రెస్ దిగ్గజం, సోనియా గాంధీ సన్నిహిత వర్గంలో అత్యంత కీలకమైన నేత ఏకే ఆంటోని ఆకస్మికంగా ఢిల్లీ నుంచి రాష్ట్ర రాజధానికి చేరుకుని పీసీసీ చీఫ్ డీఎస్‌ను వెంటబెట్టుకుని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఇంటికి నేరుగా వెళ్లారు. సుమారు రెండు గంటలకు పైగా రహస్య మంతనాలు జరిపారు.

ఈ సారాంశం వెనుక ఏముందని అడిగితే... రక్షణ మంత్రి స్పందిస్తూ... కాంగ్రెస్ హైకమాండ్ పిలుపు మేరకు ఆహ్వానించడానికి వచ్చానన్నారు. ఇక డీఎస్ చెపుతూ... చిరంజీవిని ఆంటోనిగారు మర్యాదపూర్వకంగా కలిశారు. సంబంధాలను పరస్పరం పటిష్టపరుచుకునే విషయమై చర్చించేందుకు ఢిల్లీకి రమ్మని పిలిచారని చెప్పారు.

పీఆర్పీ నాయకుడు రామచంద్రయ్య మాట్లాడుతూ... మీడియా తమకు తోచింది ప్రచారం చేస్తోందనీ, కానీ తమ నాయకునికి ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చిందనీ, అంతకుమించి ఏమీలేదని కొట్టిపారేశారు.

ఎవరేం చెప్పినా... రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితిని చూస్తే.. మంత్రి ఆంటోని రాక దేనికోసమై ఉంటుందో ఊహించడం కష్టం కాకపోవచ్చు. వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ అధిష్టానానికి పక్కలో బల్లెంలా మారిన వైఎస్ జగన్ జన ప్రభంజనంతో రాష్ట్రం నలుమూలలా చుట్టేస్తున్నారు. లక్ష్యదీక్ష, జనదీక్ష, జలదీక్ష.. అంటూ కొత్తగా పాదయాత్రకు సైతం రెడీ అవుతున్నారు.

ఏ జిల్లాకు వెళ్లినా అక్కడి నియోజకవర్గాలలోని ఇద్దరుముగ్గురు ఎమ్మెల్యేలను ఆకర్షిస్తున్నారు. జగన్ వైపు వెళ్లకుండా చేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎంత ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు సఫలం కావడం లేదు. పైపెచ్చు చాలాచోట్ల ధిక్కార స్వరం పెచ్చరిల్లుతోంది. చివరికి అసెంబ్లీలో బలనిరూపణ చేసుకొమ్మని దశకు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వచ్చేశారు.

సహజంగా ప్రతిపక్షం అనాల్సిన మాటలను సొంతపార్టీ నేతలే అంటే... ఇక పాలక పార్టీ పరిస్థితి ఏంటి..? ప్రజల్లోకి ఎటువంటి సంకేతాలు వెళతాయి..? ఈ పరిస్థితిని ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు ఎటువంటి భావన కలుగుతుంది..? ఇత్యాది అంశాలపై కాంగ్రెస్ పార్టీకి బెంగ పట్టుకుంది. అందుకే యుద్ధప్రాతిపదికన పీఆర్పీని తమ గూట్లోకి చేర్చుకుని గూట్లో గలాటా చేస్తున్న వారిపై చర్య తీసుకునేందుకు సమాయత్తమవుతోంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం పీఆర్పీకి నాలుగు మంత్రి పదవులు ఖాయమంటున్నారు. అదే సమయంలో జగన్ కు కొమ్ము కాస్తున్న నలుగురు ఎమ్మెల్యేలపై వేటు పడటమూ తథ్యమంటున్నారు.
[/quote]..

Posted

[quote author=adurs rock link=topic=149816.msg1741912#msg1741912 date=1296506621]
..
[/quote]

sorry baaaaaa ne permission lekunda ... ne siggu lo gif kotesa ..  @3$% @3$% @3$%

Posted

[quote author=TomandJerry link=topic=149816.msg1741984#msg1741984 date=1296507970]
sorry baaaaaa ne permission lekunda ... ne siggu lo gif kotesa ..  @3$% @3$% @3$%
[/quote][img]http://www.bewarsetalk.net/discus/movieanimated8/bemmi.okamadiri.gif[/img] @3$% @3$% @3$% @3$% @3$% @3$%

×
×
  • Create New...