kingmakers Posted January 31, 2011 Report Posted January 31, 2011 [center][img]http://suryaa.com/Main/gallery/2011/Feb/01/burns.jpg[/img][/center][size=18pt][color=red]ఒక మైనర్ బాలికపై అత్యాచారం జరిపి హత్య చేశారు. ఈ విషయం బయటకు పొక్కకుండా గ్రామ పెద్దలు పంచాయతీ చేసి బాలిక హత్యోదంతానికి రెండు లక్షల రూపాయల జరిమానా విధించి చేతులు దులుపుకున్నారు. ఇది మహబూబ్‌నగర్ జిల్లాలో పోలీసులు... పెద్దల సాక్షిగా జరిగిన గ్రామ పంచాయతీ యవ్వారం. ఈ దారుణం కోయిలకొండ మండలం వింజమూరులో జరిగింది. పట్టపగలు ఒక మైనర్ బాలిక హత్యకుసాక్ష్యాలు తారుమారు చేశారు. ఇందుకు ప్రతిఫలంగా విషయం బయటికి పొక్కకుండా ఉండేందుకు కుటుం బానికి రెండు లక్షలు రూపాయలు ముట్టజెప్పారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఎన్ని రాజ్యాంగాలు,ఎన్ని చట్టాలు చేసినా అవన్నీ ఉన్న వారికి చుట్టాలేనని ఈ సంఘటన నిరూపించింది. విశ్వసనీయ సమాచారం మేరకు సంఘటన కోయిలకొండ మండలం వింజమూరు గ్రామం యాదవ కులానికి చెందిన వెంకటయ్య (పేరు మార్చాం) మొదటి బార్యకు ముగ్గురు ఆడపిల్లలు. వారిలో చిన్న కూతరుకు పదమూడేళ్లు. వెంకటయ్యకు కేవలం 3 ఎకరాల వ్యవ సాయం ఉంది. పేద కుటుంబం కావడంతో ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక చిన్నకూతురును ఎక్కడికైనా పనికి పంపాలని భావించాడు. వెంకటయ్య ఆర్థిక అవసరాలను ఆసరా చేసుకున్న అదే గ్రామానికి చెందిన ఒక గ్రామపెద్ద హైదరాబాద్‌లోని రామాంతపురంలో నివాసం ఉంటున్న తమ బంధువు ఇంట్లో ఆ బాలికను పనిలో పెట్టుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.ఇందుకు వెంకటయ్యకు రూ.50 వేలు వడ్డికి అప్పు ఇప్పించాడు. ఇష్టం లేక పోయినా తప్పని పరిస్దితుల్లో తండ్రి ఆదేశం మేరకు ెఆ బాలిక హైదరాబాద్‌లోని అగ్ర వర్ణాల వారింట్లో పనికి కుదిరింది. రెండు రోజులు మంచిగా చూసుకున్న వాళ్ళు తర్వాత ఆ బాలికపై వేధింపు లు ప్రారంభించారు. తిండి పెట్టకుండా వేధించసాగారు. 24 గంటల్లో 17 గంటలపాటు వెట్టిచాకిరీ చేయించు కున్నారు. కాని పిడికెడు అన్నం కూడ పెట్టకుండా మాడబెట్టారు. సద్ది అన్నమే అమెకు పరమాన్నంగా ఉండేది. ఆ బందిఖానా నుంచి తప్పించుకోవాలని బుజ్జి చాలా సార్లు ప్రయత్నించింది. కాని విఫలం అయ్యింది.పీర్ల పండుగకు వెంకటయ్య కూతురుని తీసుకురావాలని హైదరాబాద్‌కు వెళ్లాడు. తండ్రిని చూసిన ఆ బాలిక ఇక తన బాధలు పోతాయని సంబర పడింది. పండగకు తన గ్రామానికి వచ్చిన ఆ బాలిక యజమానులు పెట్టే బాధలు తండ్రికి చెప్పింది. గాయాలు చూపించింది. కానీ ఆ తండ్రి మనస్సు కూడా కరుణించలేదు. తాను హైదరా బాద్‌కు పోనే పోనని భీష్మించుకు కూర్చుంది. అయినా ఆ తండ్రి వినలేదు. తాను తీసుకున్న అప్పు తిరిగి అడుగుతా రని భయపడిన వెంకటయ్య తిరిగి హైదరాబాద్‌లోని వారి ఇంటికి తన కూతురును పంపారు.అభం శుభం తెలియని బాలికపై ఆ ఇంటిలోని ఇద్దరు యువకులు కన్నేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై ఆ ఇద్దరు అత్యాచారం చేశారు. విషయం బయటపడుతుం దని భావించిన వారు బుజ్జిని జనవరి 26నే ఇంట్లోనే హత్య చేసి శవాన్ని ఫ్రిజ్‌లో ఉంచి దాచారు. విషయం బయటికి పొక్కకుండా జాగ్రత్త వహించారు. బుజ్జి తండ్రి వచ్చిన తర్వాత శవాన్ని జనవరి 30న కోయిలకొండలోని వింజమూరుకు రహస్యంగా తరలించారు. గ్రామంలోని పెద్దల సహకారంతో పంచాయితీ చేశారు. దాదాపు రెండు లక్షలు ఇప్పించినట్లు సమాచారం. ఆ తరువాత శవాన్ని గుట్టుగా దహనం చేశారు.[/color][/size] #$1 #$1 #$1 #$1 #$1
chotu gadu Posted January 31, 2011 Report Posted January 31, 2011 WTF...inka ilantivi jaruguthunnai ante siggesthundi, chi valla bathuku...
banthiii Posted January 31, 2011 Report Posted January 31, 2011 [img]http://www.andhrafriends.com/Smileys/default/3D_Smiles_37.jpg.gif[/img][img width=78 height=78]http://www.andhrafriends.com/Smileys/default/3D_Smiles_37.jpg.gif[/img][img width=78 height=78]http://www.andhrafriends.com/Smileys/default/3D_Smiles_37.jpg.gif[/img][img width=78 height=78]http://www.andhrafriends.com/Smileys/default/3D_Smiles_37.jpg.gif[/img][img width=78 height=78]http://www.andhrafriends.com/Smileys/default/3D_Smiles_37.jpg.gif[/img]HANG THE BASTARDS WHO HAVE DONE THIS
Pekatapaparao Posted January 31, 2011 Report Posted January 31, 2011 naku champali ani undhi evadaina guns unna vallu pm cheste i will kill these kind of people. only thing guns supply sese vade kavali *7*^ *7*^
nenuinthe Posted January 31, 2011 Report Posted January 31, 2011 };_ };_ };_ sAng_banghead2 sAng_banghead2 sAng_banghead2 sFun_duh sFun_duh
Recommended Posts