Jump to content

Happy B'Day Bemmi.......


Recommended Posts

Posted

తెలుగు చిత్రసీమ నవ్వులమణిహారం ఆయన. ఒక్క కంటి చూపుచాలు ప్రేక్షకులు పగలబడి నవ్వడానికి. చిన్న సైగచాలు కడుపుచెక్కలవ్వడానికి.... గిన్నీస్‌బుక్‌ లో చోటుసంపాధించిన హాస్యచక్రవర్తి బ్రహ్మానందం పుట్టినరోజు నేడు. ఈ నవ్వుల రాజుకు టీవీఫైవ్‌ హృదయపూర్వక శుభాకాంక్షలు అందిస్తోంది...

తెలుగు తెరపై హాస్యబ్రహ్మగా వెలుగుతున్న బ్రహ్మానందం 1956 ఫిబ్రవరి1వతేదీన గుంటూరుజిల్లా సత్తెనపల్లి తాలూకా ముప్పాళ్లగ్రామంలో జన్మించారు.తండ్రిపేరు నాగలింగాచారి.తల్లిపేరు లక్ష్మీనరసమ్మ.బ్రహ్మానందం ఇంటిపేరు కన్నెగంటి. తెలుగు సాహిత్యంలో ఎమ్‌ఏ పట్టా అందుకున్న బ్రహ్మానందం తొమ్మిది సంవత్సరాలపాటు అత్తిలిలో లెక్చరర్‌గా పనిచేశారు.
More
[url=http://www.tv5news.in/movie_news/article-id-981-name-padmasri-dr-brahmanandam-celebrates-his-birthday-today-.htm]http://www.tv5news.in/movie_news/article-id-981-name-padmasri-dr-brahmanandam-celebrates-his-birthday-today-.htm[/url]

×
×
  • Create New...