Jump to content

T Congress party antaaa : Kaka


Recommended Posts

Posted

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ పెడతా : కాకా

హైదరాబాద్‌ : పార్టీ నుంచి దిగిపొమ్మని సంచలన వ్యాఖ్యలు చేసిన కాకా మరో ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ చెప్పారు. తెలంగాణ ఇస్తే సోనియా నాయకత్వంలో పనిచేస్తానని, లేకపోతే తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ పెడతానని చెప్పారు. ఓ ప్రైవేట్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు. తెలంగాణ ఇస్తుందని సోనియాపై నమ్మకం లేదని, సోనియా పోతేనే తెలంగాణ వస్తుందని కాకా అన్నారు. చిరంజీవి జై తెలంగాణ అంటే తన వ్యాఖ్యలు విత్‌డ్రా చేసుకుంటానని కాకా అన్నారు. సమైక్యవాది అయిన చిరు కాంగ్రెత్‌ కలిస్తే తెలంగాణ రావడం అసంభవమని కాకా మరోసారి చెప్పారు.

×
×
  • Create New...