Jump to content

Chiru to be CM!!


Recommended Posts

Posted

[size=10pt]ఇంతకాలం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కుర్చీకి జగన్‌ వర్గీయుల నుంచి ముప్పు వాటిల్లుతుందన్న అంచనాలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో.. అసలు ఎసరు త్వరలో కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేయనున్న చిరంజీవి నుంచి ఎదురుకానుంది. కిరణ్‌కుమార్‌రెడ్డిని అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల తర్వాత తప్పించి, ఆ తర్వాత చిరంజీవికి ఆ పీఠాన్ని అప్పగించనున్నారన్న నిర్దిష్టమైన సమాచారం పీఆర్పీ నేతలను ఒక పట్టాన నిలవనీయడం లేదు.

ఈనెల 7న ఢిల్లీకి వెళ్లి, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ కానున్న చిరంజీవి తన చర్చల సందర్భంగా పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించేందుకు మానసికంగా తయారవుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఢిల్లీ పార్టీ వర్గాల్లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పనితీరుపై అధినేత్రి సంతృప్తితో లేరని, ఆయన జగన్‌ వర్గాన్ని ధీటుగా ఎదుర్కోలేకపోగా, తన రాజకీయ అవగాహనా రాహిత్యంతో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీకి నష్టం తెస్తున్నారన్న అభిప్రాయంతో నాయకత్వం ఉందన్న సమాచారం తమకు అందిందని పీఆర్పీకి చెందిన కొందరు సీనియర్లు గురువారం చిరంజీవికి చె ప్పినట్లు తెలిసింది. ఢిల్లీ కాంగ్రెస్‌ వర్గాలతో అత్యంత సన్నిహితంగా వ్యవహరించే నేతలు ఢిల్లీ నుంచి వచ్చిన సమాచారాన్ని చిరంజీవికి వివరించినట్లు సమాచారం.

వైఎస్‌ వర్గీయులను రెచ్చగొట్టడం ద్వారా కిరణ్‌కుమార్‌రెడ్డి సమస్యను మరింత జటిలం చేస్తున్నారని కాంగ్రెస్‌ నాయకత్వం ఆగ్రహంతో ఉందన్న స్పష్టమైన సమాచారం తమకు అందిన విషయాన్ని పలువురు సీనియర్లు చిరంజీవికి వివరించినట్లు సమాచారం. ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం తమకు ఇచ్చిన రెండు స్పష్టమైన హామీలను అమలుచేయడంలో విఫలమయ్యారని తమతో ఢిల్లీ కాంగ్రెస్‌ ప్రముఖులు చెప్పినట్లు పీఆర్పీ సీనియర్లు చిరంజీవి దృష్టికి తీసుకువెళ్లారు. కిరణ్‌ నుంచి అప్పుడే ఫలితాలు ఆశించడం అత్యాశే అయినప్పటికీ, ఆయన కనీస స్థాయిలో కూడా తన ప్రతిభను నిరూపించుకోలేకపోతున్నారని, ఆయనకు ఇంకా ఎక్కువ సమయం ఇస్తే పార్టీ మరింత నష్టపోతుందన్న అభిప్రాయంతో హైకమాండ్‌ ఉందన్న విషయం తమ దృష్టికి వచ్చిందని చిరంజీవికి చెప్పినట్లు సమాచారం.

అదీగాక.. తెలంగాణపై కాంగ్రెస్‌ నాయకత్వం పూర్తి వ్యతిరేకతతో ఉన్నందున గట్టి నేతకు ముఖ్యమంత్రి పీఠం అప్పగించడం ద్వారా రాష్ట్రంలో సమస్యను చక్కదిద్దాలన్న యోచనలో ఉందని వారు చిరంజీవికి వివరించారు. ఆ క్రమంలో కిరణ్‌కుమార్‌రెడ్డిని తప్పించి, కాంగ్రెస్‌లో విలీనం అయిన మన పార్టీని, మిమ్మల్ని గౌరవించేందుకు మీకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించిందన్న విషయం తమ దృష్టికి హైకమాండ్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే నేతలు తీసుకువచ్చారని చిరంజీవికి స్పష్టం చేసినట్లు తెలిసింది.

మీకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ద్వారా కాంగ్రెస్‌ బలం పెరగడంతో పాటు, కాపులు కూడా మళ్లీ కాంగ్రెస్‌ వైపు ఆకర్షితులవుతారని, మళ్లీ వచ్చే ఎన్నికల్లో ఇక వెనక్కి తిరిగి చూడవలసిన పని ఉండదని కాంగ్రెస్‌ నాయకత్వం భావిస్తోందని చిరంజీవి దృష్టికి తీసుకువెళ్లారు. తమకు ఉన్న సమాచారం ప్రకారం.. బడ్జెట్‌ సమావేశాల తర్వాత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని మార్చి, ఆయన స్థానంలో మిమ్మల్ని ప్రతిష్ఠించవచ్చన్న అంచనా తమకు ఢిల్లీ వర్గాల మాటల బట్టి అర్ధమయిందని పీఆర్పీ సీనియర్లు చిరు వద్ద విశ్లేషించినట్లు తెలుస్తోంది.

దానికి తగ్గట్టే.. సరిగ్గా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తిరుపతి నుంచి ఢిల్లీకి బయలుదేరినప్పుడే కేంద్రరక్షణ మంత్రి ఆంటోనీ నగరానికి వచ్చి చిరంజీవితో భేటీ అయ్యారు. ఆ భేటీకి ముఖ్యమంత్రిని ఎందుకు ఆహ్వానించలేదని పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... అది పూర్తిగా పార్టీకి సంబంధించిన వ్యవహారమని, దానికి ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదని బదులివ్వడం బట్టి.. కిరణ్‌ ప్రమేయం లేకుండానే చిరుతో విలీన వ్యవహారాలను అధిష్ఠానం సొంతంగానే సమీక్షిస్తోందన్న వాస్తవం స్పష్టమవుతోంది [/size]

Posted

emo ba emo cheppalem ... eee politics ee antha  F@!n F@!n F@!n

Posted

[quote author=lavanam link=topic=151189.msg1764781#msg1764781 date=1296781038]
source enti eey news ki sCo_hmmthink
[/quote]surya news  sSc_hiding2 sSc_hiding2 sSc_hiding2

Posted

[quote author=Rising star link=topic=151189.msg1764783#msg1764783 date=1296781071]
surya news  sSc_hiding2 sSc_hiding2 sSc_hiding2
[/quote]

ohk similar news naku vinipinchindi so adiganu

Posted

Chiru to be CM aa........................ indullo kotha emi undi....................... Naadu Nedu Repu eppudu Chiru CM yee gaane unnadu gaa......................... adhe Common Man (CM) gaa[img]http://www.bewarsetalk.net/discus/movieanimated7/bemmi.lol5.gif[/img]

Posted

[quote author=sid_22 link=topic=151189.msg1764817#msg1764817 date=1296781330]
Chiru to be CM aa........................ indullo kotha emi undi....................... Naadu Nedu Repu eppudu Chiru CM yee gaane unnadu gaa......................... adhe Common Man (CM) gaa[img]http://www.bewarsetalk.net/discus/movieanimated7/bemmi.lol5.gif[/img]


[/quote]

joke kummesav mama  sHa_clap4

Posted

[quote author=kingoftollywood link=topic=151189.msg1764880#msg1764880 date=1296781793]
joke kummesav mama  sHa_clap4
[/quote]nuvvu counter kummesav  sHa_clap4

Posted

[quote author=BEZAWADA ROWDY link=topic=151189.msg1764903#msg1764903 date=1296781945]
nuvvu counter kummesav  sHa_clap4
[/quote]

counter ni appreciation tho kummesav  sHa_clap4

Posted

[quote author=kingoftollywood link=topic=151189.msg1764915#msg1764915 date=1296781984]
counter ni appreciation tho kummesav  sHa_clap4
[/quote][quote author=BEZAWADA ROWDY link=topic=151189.msg1764903#msg1764903 date=1296781945]
nuvvu counter kummesav  sHa_clap4
[/quote][quote author=kingoftollywood link=topic=151189.msg1764880#msg1764880 date=1296781793]
joke kummesav mama  sHa_clap4
[/quote]

[img]http://www.imageping.com/out.php/i22825_B9.gif[/img] asalu ee kummesukovadam ento..

Posted

[quote author=arrehman link=topic=151189.msg1765225#msg1765225 date=1296784520]
[img]http://www.imageping.com/out.php/i22825_B9.gif[/img] asalu ee kummesukovadam ento..
[/quote]

Nuvvu nirasana tho kummav baa..

Posted

[quote author=arrehman link=topic=151189.msg1765225#msg1765225 date=1296784520]
[img]http://www.imageping.com/out.php/i22825_B9.gif[/img] asalu ee kummesukovadam ento..
[/quote]

gif kummesav mama.......

Posted

[quote author=neon link=topic=151189.msg1765239#msg1765239 date=1296784651]
Nuvvu nirasana tho kummav baa..
[/quote]

[img]http://www.picasion.com/pic16/cf286c38cc0746bc660fca2493cb1f57.gif[/img]

[quote author=vatchesa link=topic=151189.msg1765291#msg1765291 date=1296785247]
gif kummesav mama.......
[/quote]

[img width=132 height=106]http://i42.tinypic.com/2zgrn1h.gif[/img]

×
×
  • Create New...