Jump to content

pak-ex-captain-imran-khan-comments


Recommended Posts

Posted

ప్రపంచ కప్ సందడి అప్పుడే మొదలైంది. ఇందులో భాగంగా ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పలు దేశాలకు చెందిన మాజీ కెప్టెన్ లు కపిల్ దేవ్, రణతుంగ, ఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సారి భారత్ ప్రపంచ కప్ గెల్చుకుని విశ్వ విజేతగా నిలుస్తుందని ఆకాంక్షించారు.

భారత్ కు ప్రపంచ కప్ పోటీల్లో విజయావశకాలు మొరుగ్గా ఉన్నాయని పాక్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ జట్టు కెప్టెన్ ధోనీపై ఇమ్రాన్ ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన ఆడే తీరు చూడ ముచ్చటగా వుంటుందని కితాబినిచ్చారు.
MOre News
[url=http://tv5news.in/sports_news/article-id-547-name-india-will-win-wc-2011-pak-ex-captain-imran-khan-comments.htm]http://tv5news.in/sports_news/article-id-547-name-india-will-win-wc-2011-pak-ex-captain-imran-khan-comments.htm[/url]

×
×
  • Create New...