Jump to content

True Review on Jai Bolo Telangana


Recommended Posts

Posted

[color=red][size=12pt]చారిత్రక భూమిక ఆధారంగా కల్పిత కథనాలతో తీసిన చిత్రమే జైబోలో తెలంగాణా చిత్రమని ముందుగానే స్లైడ్‌వేసి ఉద్యమ చిత్రం ఇలా ఉంటుందని చెప్పేశాడు దర్శకుడు ఎన్‌.శంకర్‌.. కానీ ముగింపు ఎలా ఉంటుందనే ఉత్కంఠ ఊహాగానాలకు రొటీన్‌ ముగింపుగా చూపించి పార్లమెంట్‌లో బిల్‌ పెట్టేవరకు సాగుతూనే ఉంటుందని దర్శకుడు చెప్పాడు. కథను ఎంపికచేసుకోవడమే తరతతాల తెలంగాణ పోరాటానికి ప్రతీక బందగి గోపన్న పాత్రను తీసుకుని మూడు తరాలు ఎలా ఉద్యమంలో ఆసువులు బాశారు. నాల్గవ తరంకూడా ఏం చేసింది? అనేది చూపించాడు. మొత్తంగా ఈ చిత్రం తెలంగాణాలో ఆదరణ చూరగొంటుంది. ఎలా తీశాడో చూడాలనే కాన్సెప్ట్‌లో ఆంధ్రలోనూ ఈ చిత్రాన్ని చూస్తారు. ఏ ఒక్కరిదీ తప్పని వేలెత్తిచూపించకుండా ఆలోచింపజేసేలా ఎన్‌.శంకర్‌ సఫలీకృతుడయ్యాడు[/size][/color]

×
×
  • Create New...