Jump to content

imraan-khan-and-avantika-malik-at-the-their-wedding-reception


Recommended Posts

Posted

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్- అవంతికాల రిసిప్షెన్ వేడుకలు వైభవంగా జరిగాయి. బాలీవుడ్ తారాలోకం తరలివెళ్లి నవదంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ మేనల్లుడు, నటుడు ఇమ్రాన్ ఖాన్ చిన్ననాటి స్నేహితురాలు అవంతిల వివాహ రిసిప్షెన్ వేడుకలు అంబరాన్ని తాకాయి.

ముంబైలో అంగరంగ వైభవంగా నిర్వహించిన వేడుకలకు బాలీవుడ్ నటీమణులంతా బారులుతీరారు. అమీర్ ఖాన్ సమకాలికుడు.. షారూఖ్ ఖాన్ దంపతులు .. .. నూతన దంపతులకు ప్రేమ పూర్వక ఆశీస్సులు అందించారు. జనవరి 10 న వివాహం చేసుకున్న ఈ జంట ధాయ్ లాండ్ లో హానీమూన్ జరుపుకున్న ఈ జంటకు విషెస్ చెప్పటానికి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ , భార్య అంజలితో విచ్చేశారు. ఆ తర్వాతి వంతు బాక్సర్ విజేంద్రకుమార్ ది అయ్యింది.............
More Details N video
[url=http://www.tv5news.in/movie_news/article-id-1001-name-imraan-khan-and-avantika-malik-at-the-their-wedding-reception.htm]http://www.tv5news.in/movie_news/article-id-1001-name-imraan-khan-and-avantika-malik-at-the-their-wedding-reception.htm[/url]

×
×
  • Create New...