Jump to content

psychopathic-behaviour


Recommended Posts

Posted

[img]http://www.tv5news.in/state_news/photos/7167/Psychopathic.jpg[/img]
కూతురిలా చూసుకోవాల్సిన కోడల్ని లైంగిక వేధింపులకు గురిచేసిన కీచకమామ సలీమ్‌ జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. ఖమ్మంజిల్లా మణుగూరుకు చెందిన సలీమ్ తన కుమారుని భార్యను వేధింపులకు గురిచేసేవాడు.ఈ విషయాన్ని ఆమె ఇంట్లోవారికి చెప్పినా పట్టించుకోకపోవడంతో తన వేదనను టివీఫైవ్‌ తెలిపింది.

కోడలితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న సలీమ్ వ్యవహారాన్ని టీవీఫైవ్ బటయపెట్టింది. అతని బండారం బయటపడడంతో పోలీసులు కేసునమోదుచేసి కోర్టుకు పంపించారు. దీనిపై విచారించిన కోర్టు సలీమ్‌తో పాటు మరో నలుగురికి 14 రోజుల రిమాండ్ విదించింది.

Video
[url=http://www.tv5news.in/state_news/article-id-7167-name-psychopathic-behaviour.htm]http://www.tv5news.in/state_news/article-id-7167-name-psychopathic-behaviour.htm[/url]
Posted

Sudden ga...thread title psychopathic choosi psycopk anukunna.... LoL.1q LoL.1q LoL.1q LoL.1q

×
×
  • Create New...