I hate caste...... Posted February 7, 2011 Report Posted February 7, 2011 [size=12pt]న్యూఢిల్లీ: యుపిఎ ప్రభుత్వం స్కామ్'లలో కూరుకుపోయింది. ఇప్పుడు కొత్తగా మరో స్కామ్ బయటపడింది. నిబంధనలకు విరుద్దంగా, బిడ్డింగ్ లేకుండా ఒక ప్రైవేటు సంస్థకు ఇస్రో(ఇండియన్ స్పేస్ రిసెర్చి ఆర్గనైజేషన్) ఎస్-బాండ్ స్పెక్ట్రమ్ అమ్మింది. ఈ అమ్మకం వల్ల ఇస్రోకు రెండు లక్షల కోట్ల రూపాయలకుపైగా నష్టం వాటిల్లిందని అంచనా. 2005లో ఈ ఎస్-బ్యాండ్ అమ్మకాలు జరిగాయి. ప్రధాన మంత్రి మన్మోహన సింగ్ చూసే అంతరిక్ష శాఖ ఆధ్వర్యంలో ఇస్రో పని చేస్తుంది. ఇది 2జి స్పెక్ట్రమ్'ని మించిన భారీ స్కాంగా ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ స్కామ్'పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి. యుపిఎ ప్రభుత్వంలో ఇది మరో కొత్త స్కామ్ అని సిపిఎం పోలిట్'బ్యూరో సభ్యుడు సీతారామ్ ఏచూరి చెప్పారు. ప్రధాన మంత్రి నాయకత్వంలో ఉండే అంతరిక్ష శాఖ ఆధ్వర్యంలోని ఇస్రోలో జరిగిన ఈ స్కామ్'ని తీవ్రంగా పరిగణించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి డి.రాజా అన్నారు. ఈ స్కామ్'పై జెపిసి(జాయింట్ పార్లమెంటరీ కమిటీ)ని నియమించాలని ఆర్ఎస్పీ నేత అబానీ రాయ్ డిమాండ్ చేశారు. దీనిపై ప్రధాన మంత్రి వివరణ ఇవ్వాలని బిజెపి డిమాండ్ చేసింది.[/size]e upa govt mana deshanni nashanam chesthunnaru kada............
Deal_or_No_deal Posted February 7, 2011 Report Posted February 7, 2011 Sanka naakinchesaru UPA Govt. !q#
kingmakers Posted February 7, 2011 Report Posted February 7, 2011 @3$% @3$% @3$% @3$% @3$% @3$% @3$% @3$% @3$% @3$% @3$% @3$%
Recommended Posts