kantamneni Posted February 9, 2011 Report Posted February 9, 2011 కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనమైపోయింది. ఇంతవరకు బాగానే ఉన్నా..ఈ ప్రక్రియలో.. చెప్పాలంటే ప్రజారాజ్యంలో కీలక పాత్ర పోషించిన అల్లు అరవింద్ ఇప్పుడేం చేయబోతున్నారు ? కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఆయన వ్యూహం ఎలా ఉండబోతోంది ! చిరంజీవికి ఆయన ఎలాంటి సూచనలు, సలహాలు ఇవ్వబోతున్నారు ? ఇదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. సినిమాలు, రాజకీయులు.. ఇలా రంగమేదైనా చిరంజీవి, అల్లు అరవింద్‌ను వేర్వేరుగా చూడలేం. ఫిలిం ఇండస్ట్రీలో చిరు ఎలాంటి సినిమా తీయాలన్నా..అడుగు వేయాలన్నా..అన్నింటినీ నడిపించేది అరవిందే. పేరుకు బావబావమరుదులే అయినా చిరంజీవికి సలహాలు, సూచనలిస్తూ ఆయనేం చేయాలనేది ఎప్పటికప్పుడు చెబుతుంటారు అరవింద్. పీఆర్పీ స్థాపించే సమయంలోనూ కీలక పాత్ర పోషించారాయన............Complete Details[url=http://tv5news.in/topstory/article-id-598-name-whats-next-allu-aravind.htm]http://tv5news.in/topstory/article-id-598-name-whats-next-allu-aravind.htm[/url]
Recommended Posts