Jump to content

chiru 2009 lo gov form cheyali ani..


Recommended Posts

Posted

ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి 2009 ఎన్నికలకు వచ్చినప్పుడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూచాడని మాజీముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయనలో కొత్త ఉత్సాహం తొణకిసలాడుతోందని అన్నారు.

ఇపుడు చిరంజీవి వెంట కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉన్నారనీ, కాంగ్రెస్ పార్టీలో చేరిన వేళావిశేషం ఏమిటో కానీ ఇపుడు ఎక్కడ చూచినా ఆయన పట్ల విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారని రోశయ్య చెప్పుకొచ్చారు.

రాబోయే రోజుల్లో ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు మూకుమ్మడిగా చిరంజీవికి మద్దతు పలుకుతారనీ, ఆయన రాష్ట్ర రాజకీయాల్లో దూసుక వెళతారని రోశయ్య జోస్యం చెప్పారు.

ప్రభుత్వం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తాత్కాలికమైనవేనని ఆయన కొట్టి పారేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి సమస్యలన్నీ త్వరలోనే ప్రభుత్వం అధిగమిస్తుందని చెప్పారు
@3$% @3$% @3$%

Posted

Kodamasimham  baaaaa:

Uppdu piscop baa vastad.. title ni english loki maarustaadu...
Kavalety soodu.... @3$% @3$%

Posted

[quote author=Tom Sawyer link=topic=155722.msg1842904#msg1842904 date=1297706480]
Kodamasimham  baaaaa:

Uppdu piscop baa vastad.. title ni english loki maarustaadu...
Kavalety soodu.... @3$% @3$%
[/quote]

Arey bhale cheppav baa ela ...naku PM vachhinde.......ante neku koodaaaaaaaa

×
×
  • Create New...