Jump to content

producer-dil-raju-going-to-hi-jack-five-members


Recommended Posts

Posted

అక్కినేని నాగార్జున నటించిన తాజా చిత్రం ‘గగనం’. రాదామోహన్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా దిల్‌ రాజు మాట్లాడుతూ.. ‘మా ‘గగనం’ను ఆదరించి విజయవంతం చేసిన ప్రేక్షకులను మా కృతజ్ఞతలు.

గగనం లాంటి ప్రయోగాత్మక చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన మరువలేనిది. ఈ నెల 19 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో పది ముఖ్య కేంద్రాల్లో రోజుకు ఒక్కో సెంటర్‌ నుంచి ఐదురి చొప్పున హైజాక్‌ చేస్తాం. పది రోజుల తర్వాత వారిని ఏమీ చేశామనేది తెలియజేస్తాం అని అన్నారు.
[url=http://tv5news.in/movie_news/article-id-1034-name-producer-dil-raju-going-to-hi-jack-five-members.htm]http://tv5news.in/movie_news/article-id-1034-name-producer-dil-raju-going-to-hi-jack-five-members.htm[/url]

×
×
  • Create New...