Jump to content

2012 kadu 2036 anta


Recommended Posts

Posted

* మానవాళికి దగ్గరపడ్డ రోజులు
* భూమిని ఢీకొననున్న అపోఫిస్‌ గ్రహశకలం
* జీవం అంతమవుతుందంటున్న శాస్త్రవేత్తలు
* 2036 ఏప్రిల్‌ 13
* భూమిని ఢీకొననున్న అపోఫిస్‌
* 275 మీటర్ల పొడవు, వెడల్పు
* 2029లో అపోఫిస్‌ దిశమారుతుందన్న రష్యా సైంటిస్టులు
* డోంట్‌వర్రీ అంటున్న నాసా

మానవ జాతికి రోజులు దగ్గరపడ్డాయా. 2036లో భూమిపై జీవరాశి అంతమవుతుందా ? అవుననే అంటున్నారు పరిశోధకులు. అపోఫిస్‌ అనే గ్రహశకలం మరో పాతికేళ్లలో భూమిని ఢీకొట్టనుందని చెబుతున్నారు. కొందరు సైంటిస్టులు మాత్రం భయం లేదని చెబుతున్నా...మరికొందరు మాత్రం ప్రమాదాన్ని తప్పిస్తామని భరోసా ఇస్తున్నారు. స్టార్ట్‌ విత్‌ స్పాట్‌..2012లో యుగాంతం వస్తుందా ! లేదా ! అన్న సందేహంతో చాలా మంది సతమతమవుతుంటే.. మరో షాక్‌ న్యూస్‌ విన్పించారు శాస్త్రవేత్తలు......

Complete Story
[url=http://tv5news.in/international_news/article-id-292-name-apophis-asteroid-could-strike-earth-in-2036.htm]http://tv5news.in/international_news/article-id-292-name-apophis-asteroid-could-strike-earth-in-2036.htm[/url]

×
×
  • Create New...