Jump to content

Can Anyone post Balakrishna Fans Avedana


Recommended Posts

Posted

చిరంజీవికు మిమ్మల్ని ప్రేమించే ఒక అభిమాని వ్రాస్తున్న లేఖ.

నేను గతం లో జరిగిపోయిన వాటిని ప్రస్తావించదలుచుకోలేదు. అందుకు సమయం చాలినంత లేక పోవడం, అవగాహనా లోపం, సమన్వయలోపం, ఇలా అనేకానేక కారణాలు, కాని ఎన్నికలయిన తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాత్రం నాలాంటి ఎందరో అభిమానులు పడుతున్న ఆవేదన బహుశా మీ వరకు రాకుండా వుండదు. ఎక్కడో విదేశాలలో వుద్యోగరిత్యా వచిన మేము ఇక్కడ మనసు లగ్నం చేసి వుద్యొగం చెయలేకపోతున్నామని మీకు తెలియదు. ప్రజారాజ్యం ఆవిర్భవించిన నాటి నుండి ఏ రోజు ఎవరు వుంటారో తెలియదు, ఎవరు ఏ రకమైన ప్రకటన చేస్తారో తెలియదు. ఎవరు ఎప్పుడు ఎందుకు రాజీనామా చేస్తారో తెలియదు. బహుశా వీటన్నిటికీ కారణాలు మీకు, మీ చుట్టు వున్న ఆ పదిమందికి తెలిసి వుందవఛు, అంతే కాని మిమ్మల్ని నమ్ముకుని, మీ కోసం ఎన్నిటినో వదులుకుని, ఎందరికో శత్రువులుగా మిగిలి పోతున్న మీ అభిమానులకు తెలియక పోవడం, హేళన చేస్తున్న వారికి ఎ విధమైన బదులు చెప్పలేకపోతున్న నలిగి పోతున్న వారి పరిస్థితిని అర్ధం చేసుకోండి. అంతేకాదు ముఖ్యంగా మీ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎక్కడా మచుకు కూడా కానరావడామ్ లేదు.

గత నలభై రోజులుగా PARTY పునర్నిర్మాణ కార్యక్రమాలు నత్తనడక నడుస్తున్నది ఎందుకోసం? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా ప్రజారాజ్యం లో అనుకున్నంత వేడి కనిపించడం లేదన్న మాట నిజం కాదా!

Posted

నిజం నిర్భయంగా చెప్పడం తప్పా! పిఆర్పి లోని లోపాలను ఒక అభిమానిగా చెప్పే స్వాతంత్ర్యం వుందన్న భావంతో ఈ లేఖ వ్రాస్తున్నాను. జిల్ల స్థాయి కమిటీలు, గ్రామ స్థాయి కమిటీలు సంగతి ఎలావున్నా! అసలు కేంద్ర స్థాయి కమిటీ ఏది? హైదరాబాద్ లోని కేంద్ర కార్యాలయానికి ఎవరైనా వస్తే సరిగా సమాధానం చెప్పే నాయకత్వం లేదన్న విషయం మీకు తెలియదనుకోను! ఈ సంధర్భంలో ఒక విశయం మీకు చెపాల్సి వుంది.

Posted

ఎన్నికలముందు పిఆర్పి ఎన్నారై వింగ్ తరుపున రోజుకు కనీసం నాలుగైదు మెయిల్స్ పార్టీకి నిధులు సమీకరించి పంపాల్సిందిగా వచేయి. కాని నిధులు అందిన తర్వాత కనీసం అందినట్లుగా ఒక్క మెయిల్ కూడా రాలేదన్న విషయం మీకు తెలియజెస్తున్నాను . ఇక్కడనుండి(దుబాయ్)మేము ఏదో ఆశించి పార్టీకి పని చేయుటలేదు. కేవలం మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలన్న ఒకేఒక్క ఆశయం. మీరు Party ప్రారంభించిన నాటినుండి ఈ నాటివరకు చిరు గల్ఫ్ ఎన్నారై  వెల్ఫేర్ వింగ్ ను స్థాపించి ఎన్నో రక్త దాన శిభిరాలను, సంక్క్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. అన్నిటినీ మన http://WWW.PRAJARAJYAM.ORG వెబ్సైట్ పంపుతున్నాము. పిఆర్పి మెయిల్ అడ్రెస్లకు పంపుతున్నము. కాని ఈనాటివరకు కేంద్ర కార్యాలయం నుండి ఏ విధమైన స్పందన లేదంటే నమ్మగలరా! అంతదాకా ఎందుకు ఒక దేశం కాని దేశం లో మీ అభిమానులు మీ పేరు మీద(చిరు మెగా యూత్ ఫోర్స్) అనేక రక్తదాన శిబిరాలు నిర్వహించినందుకు ఆ దేశ సుల్తాన్ ( మస్కట్ ప్రభుత్వం) అత్యంత గౌరవమైన "best blood donor award" ని అందజేసిన సంగతి ఫోటోలతో సహా ప్రజారాజ్యం కేంద్ర కార్యాలయానికి పంపితే కనీసం సదరు చిరు మెగా యూత్ ఫోర్స్ సభ్యులను ప్రశంసిస్తు ఒక మెయిల్ని కూడా పంపించలేని పరిస్తితులలో మనం వున్నందుకు ఆవేదన చెందడం మినహా ఇంకేం చేయగలము. ముందుగా మనం మన ఇల్లు చక్కబెట్టుకుంటే ఆ తర్వాత పక్కవారి సంగతి ఆలోచించుకోవాలి.

Posted

అధికారమ్లోకి రాలేదు కనుక మేము మీకు ఏమి చేయలేక పోతున్నాము అనేకంటే కనీసం ప్రజారాజ్యం పార్టీ

తరుపునైనా గల్ఫ్ బాధితుల సంక్షేమం కొరకు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి తద్వారా గల్ఫ్ బాధితులను ఆదుకునే దిశగా అడుగులు వేస్తే మన మేనిఫెస్టోని గౌరవించిన వారమవుతాం. ఇక ఎంతసేపు నిధుల సేకరణకు మాత్రమే ఎన్నారైలన్న అపప్రద తొలగించాలంటే పార్టీలో వారికి కూడా సముచిత స్థానం కలిపించి అందుకు తగిన బాధ్యతలను అప్పగిస్తే తగిన సమయంలో వారినుండి మరిన్ని మంచి, మంచి కార్యక్రమాలను పొందవచు.

Posted

ఇక పార్టీ అధ్యక్షులుగా మీరు మెయిల్స్ ద్వారానైనా అన్నిప్రాంతాలలోని, దేశాలలోని కొద్దిమందితోనైనా ప్రత్యక్ష పరిచయాలను వుంచుకోవడం పార్టీకి మరింత వుపయోగకరం అవుతుందని భావిస్తూ...

అప్పుడూ, ఇప్పుడు,మరెప్పుడూ

మీ అభిమాని

Arza Prasad,

దుబాయ్‌

+97150 9772055.

Posted

Kingmaker annaya wrong thread lo post chesavu by mistake koncham chusuko annaya

Posted

meeku ee letter meda emina doubts untee

Arza Prasad,

దుబాయ్‌

+97150 9772055.

phone chesi kanukondhii... he is hard core KVP fan... #~` #~`

Posted

ENTI ANTE AFTER SENIOR  NTR NANDAMURI CLAN NUNCHI EVVARU NO.1 KALEKAPOYARU........INKA VEREDI EMI UNTADI BOSS...CASTE IVANNI COMMON.....KAPU FANS DEFINITE GA CHIRU SUPPORT..KAMMMA FANS BALLI SUPORT...ENTI ANTE NEUTRAL FANS MATRAM MOSTLY CHIRU SUPPORT

Posted

ENTI ANTE NEUTRAL FANS MATRAM MOSTLY CHIRU SUPPORT

Good joke... andukee monna 18 seats vachayyi

Posted

Kingmaker annaya wrong thread lo post chesavu by mistake koncham chusuko annaya

nuvvu just sub change cheyyi saripotundhii  #~` #~`

Posted

ENTI ANTE AFTER SENIOR  NTR NANDAMURI CLAN NUNCHI EVVARU NO.1 KALEKAPOYARU........INKA VEREDI EMI UNTADI BOSS...CASTE IVANNI COMMON.....KAPU FANS DEFINITE GA CHIRU SUPPORT..KAMMMA FANS BALLI SUPORT...ENTI ANTE NEUTRAL FANS MATRAM MOSTLY CHIRU SUPPORT

you rock you rock you rock you rock

Ur Correct I am Neither Reddy Nor Chowdary

But Iam Megastar Chiranjeevi Fan    ^^"

Posted

@KINGMAKER...ANDARIKI TELSINA VISHAYAME..ENDUKU MALLI PRATISARI ELECTIONS GODAVA..MEERU ODIPOYARU MEMU OODIPOYAMU...INKA MALLI MANAMU DANI GURINCHI DISCUSSION AVASARAMLEDU...

@VEERUDU NENU NEITHER KAPU NOR KAMMA...NEUTRAL FAN..........INKA TELANGANA LO MATRAM ASALU NANDAMURI CHALA WEAK..SR.NTR KE ADDRESS LEDU.....BALLI INKA ZOO PICCHA LITE...I AM TALKING WITH RESPECT TO FILMS..MALLI YEDAVA SODHI VEYYAKANDI

Posted

@KINGMAKER...ANDARIKI TELSINA VISHAYAME..ENDUKU MALLI PRATISARI ELECTIONS GODAVA..MEERU ODIPOYARU MEMU OODIPOYAMU...INKA MALLI MANAMU DANI GURINCHI DISCUSSION AVASARAMLEDU...

@VEERUDU NENU NEITHER KAPU NOR KAMMA...NEUTRAL FAN..........INKA TELANGANA LO MATRAM ASALU NANDAMURI CHALA WEAK..SR.NTR KE ADDRESS LEDU.....BALLI INKA ZOO PICCHA LITE...I AM TALKING WITH RESPECT TO FILMS..MALLI YEDAVA SODHI VEYYAKANDI

Ganesh,

I am from warangal, i know the status of nadamauri heros in telegana region.

laxmi narsimha 50days function warangal chesaru, they brought namitha to pull the crowd who is nowhere related to the movie.

LOL  ^^"

×
×
  • Create New...