Jump to content

Vineel krishna Released..........


Recommended Posts

Posted

[size=12pt]భువనేశ్వర్: మల్కన్'గిరి జిల్లా కలెక్టర్ వినీల్ కృష్ణని మావోయిస్టులు వదిలిపెట్టారు. కృష్ణ విడుదల కోసం మధ్యవర్తులు జరిపిన చర్చలు ఫలించాయి. మావోయిస్టుల 14 డిమాండ్లను పరిష్కరించేందుకు ఒడిషా ప్రభుత్వం అంగీకరించింది. ప్రొఫెసర్లు హరగోపాల్, సోమేశ్వరరావులు చర్చల నిమిత్తం ఇక్కడకు వచ్చిన విషయం తెలిసిందే. మావోయిస్టు ఖైదీ గంటి ప్రసాద్ బెయిలు పొందే విషయంలో జాప్యం జరగడంతో కృష్ణ విడుదల ఆలస్యం అయింది. ప్రసాద్ బెయిలు విషయంలో రేపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇప్పటికే మావోయిస్టులు గోవింద్ పల్లి అడవుల్లో కోహిలిపుట్ ప్రాంతంలో కృష్ణను, ఇంజనీర్లను వదిలిపెట్టినట్లు తెలిసింది. వారిని తీసుకువెళ్లేందుకు ప్రభుత్వ అధికారులు
బయలుదేరారు. వారి వెంట నలుగురు సర్పంచ్'లు కూడా వెళ్లారు[/size]


blast blast blast blast blast blast blast...........

Posted

sCh_elmodance2 sCh_elmodance2 sCh_elmodance2 sCh_elmodance2 sCh_elmodance2

Posted

good that he is left  *=:

so daniki manam emi vadulukunnamau.............. sCo_hmmthink

×
×
  • Create New...