Jump to content

Congress party office attacked........


Recommended Posts

Posted

[size=12pt]మహబూబ్'నగర్: కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంపై కొందరు దాడి చేశారు. కార్యాలయంలోని వస్తువులను ధ్వంసం చేశారు. కిటికీల అద్దాలను పగులగొట్టారు. దాడి ఎవరు చేశారో తెలియలేదని పార్టీ జిల్లా అధ్యక్షుడు ముత్యాల ప్రకాష్ చెప్పారు.
ఇదిలా ఉండగా, పార్టీలో గ్రూప్ తగాదాల వల్ల ఈ దాడి జరిగిన ఉండవచ్చునని భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా టిఆర్ఎస్ వారు చేసి ఉండవచ్చని కొందరు
భావిస్తున్నారు. [/size]
^^" ^^" ^^" ^^" ^^" ^^"

×
×
  • Create New...