Jump to content

Indian Railways in its early days......


Recommended Posts

Posted

[img]http://sakshi.com/newsimages/contentimages/26022011/PAPER26-2-11-40343.jpg[/img]

[size=12pt]ఇప్పుడంటే రైళ్లు ‘‘కూ... చుక్ చుక్.. చుక్ చుక్..’’ అంటూ కూతలు వేస్తూ పరుగులు పెడుతున్నాయి. మరికొన్నేమో శబ్దవేగంతో మెరుపులా దూసుకుపోతున్నాయి! మరి సుమారు 160 ఏళ్ల కిందట? ఇదిగో.. ఇలా వెళ్లేవి! అవునండీ నిజం.. ఇంజిన్ స్థానంలో ఎడ్లు ఉండేవి. గుజరాత్‌లో మియాగామ్ కర్జాన్, దబోయ్ మధ్య దేశంలోనే తొలిసారిగా ప్రారంభించిన నారోగేజ్ రైలును ఎడ్లు లాగేవట! 1850 తొలినాళ్లలో వడోదరా మహారాజు ఖండేరావు ఈ మార్గాన్ని నిర్మించారు. ఈ పట్టాల మధ్య దూరం ఎంతో తెలుసా? కేవలం 2 అడుగుల 6 అంగుళాలు. సరుకుల రవాణాకు దీన్ని ఉపయోగించారు. ఐదు గూడ్స్ బోగీలను రెండు ఎడ్లు సునాయాసంగా లాగేవట! ఇక వేగం అంటారా.. గంటకు 2 నుంచి 3 మైళ్లు. 1863లో ఖండేరావు... ఈ ఎడ్ల స్థానంలో స్టీమ్ ఇంజిన్లను ఉపయోగించుకోవాలని ఆలోచించారు. వెంటనే గ్లాస్గోలోని నీల్సన్ అండ్ కంపెనీ తయారు చేసిన మూడు స్టీమ్ ఇంజిన్లను కొనుగోలు చేశారు. నిర్వహణ భారం కావడంతో కొన్నాళ్ల తర్వాత ఈ మార్గం మూతపడింది. మళ్లీ 1873 ఏప్రిల్ 8న తెరుచుకుంది. అతి పురాతనమైన మియాగామ్-దభోయ్ మార్గం మధ్య ఇప్పటికీ
రైళ్లు నడుస్తుండడం విశేషం.
- సాక్షి సెంట్రల్‌డెస్క్[/size]
[img width=600 height=677]http://sakshi.com/newsimages/contentimages/26022011/POTOTRAIN26-2-11-41203.jpg[/img]

Posted

[quote author=HS link=topic=160023.msg1912285#msg1912285 date=1298667068]
*=: *=: *=: *=: *=: *=: *=: *=: *=: *=: *=: *=:
[/quote]

hi kodipilla.........[img]http://img222.imageshack.us/img222/9413/6816chickenlittledancin.gif[/img]

Posted

*=: *=: *=: *=: *=: *=: *=: *=: *=: *=: *=: *=: *=: *=: *=: *=: *=: *=: *=: *=: *=: *=:

Posted

britishollu poina tharvatha railway engines ave unnai.. develop aagipoinfhi  @3$% @3$%

Posted

*=: *=: *=: *=: *=: *=: *=: *=: *=: *=: *=:
we rock we rock we rock we rock

×
×
  • Create New...