Jump to content

New state.... Hyderabad state antaa


Recommended Posts

Posted

[size=18pt][color=red]'తెర' పైకి కొత్త రాష్ట్రం
ఉత్తరాంధ్ర, తెలంగాణ జిల్లాలతో ‘హైదరాబాద్ స్టేట్’ భౌగోళికంగా రాష్ట్రం సగం అవుతుంది ఎంపీలు 22, ఎమ్మెల్యేలు 153 మల్లు, కొండ్రు నేతృత్వంలో ప్రతిపాదన సిద్ధమవుతున్న రోడ్డు రూట్ మ్యాప్ తూగో జిల్లా తాండవ నది పక్కనుంచి విభజన[/color]

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోరుతూ కొనసాగుతున్న ఉద్యమం. సమైక్యాంధ్రనే కొనసాగించాలన్నది మరో డిమాండ్. రాయల- తెలంగాణ ఏర్పాటు చేయాలన్నది మరో డిమాండ్. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఏర్పాటు చేయాలా?, హైదరాబాద్‌ను ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా చేయాలా?, లేక హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలా? ఇలా ఎనె్నన్నో డిమాండ్ల నేపథ్యంలో మరో అంశం ‘తెర’పైకి వచ్చింది. తెలంగాణను ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలతో కలిపి ‘హైదరాబాద్ స్టేట్’ చేయాలని సరికొత్త డిమాండ్‌ను కాంగ్రెస్ నాయకులే తీసుకొచ్చారు. వారిలో కొందరు తెలంగాణ వారైతే, మరికొందరు ఉత్తరాంధ్రకు చెందిన వారుండటం గమనార్హం.
ప్రభుత్వ చీఫ్ విప్ మల్లు భట్టివిక్రమార్క, ప్రభుత్వ విప్ కొండ్రు మురళీ ఈమేరకు కసరత్తు ఆరంభించారు. తెలంగాణలోని 10 జిల్లాలతోపాటు ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం) కలుపుకుని ‘హైదరాబాద్ స్టేట్’గా ఏర్పాటు చేస్తే సమస్య తొందరగా పరిష్కారమవుతుందని భట్టివిక్రమార్క, కొండ్రు మురళి వాదిస్తున్నారు. అలా చేసినట్లయితే రాష్ట్రం భౌగోళికంగా సగంగా విడిపోతుందని, తద్వారా సమస్యలేమీ ఉత్పన్నం కావని, తెలుగు మాట్లాడే వారికి రెండు రాష్ట్రాలు ఉంటాయని అంటున్నారు. తెలంగాణ ప్రాంతానికి సముద్రాలు లేనందున, ఆ సమస్యా తీరుతుందని, పైగా సముద్రమార్గం ద్వారా ఎగుమతి దిగుమతులకు ఆస్కారం ఉంటుందని వాదిస్తున్నారు.
ఇక భౌగోళికంగా చూస్తే, రాష్ట్రంలో ప్రస్తుతం 42 లోక్‌సభ నియోజకవర్గాలు ఉంటే, తెలంగాణ, ఉత్తరాంధ్రను కలుపుకుంటే 22 లోక్‌సభ నియోజకవర్గాలు ఉంటాయి. 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలంగాణ ఉత్తరాంధ్రను కలిపితే 153 అవుతాయి. ఆ లెక్కన రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా విభజించవచ్చని వారంటున్నారు. అంతేకాకుండా ఖమ్మం జిల్లాలోని భద్రాచలం నుంచి విశాఖపట్నానికి రోడ్డుమార్గాన్ని చూపిస్తూ వారు రోడ్డు మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. భద్రాచలం నుంచి 30 కిలోమీటర్లు దాటగానే కూనవరం సర్కిల్‌నుంచి విశాఖపట్నానికి దిగువ సీలేరు, ఎగువ సీలేరు మీదుగా సునాయంగా వెళ్లవచ్చన్నది వీరి అభిప్రాయం. తూర్పు గోదావరి జిల్లా పక్కనే ఉన్న తాండవ నది నుంచి విభజనకు ఆస్కారం ఉంటుందని వీరి భావన. ఈ ప్రతిపాదన పట్ల ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు సుముఖంగా ఉన్నారని, తెలంగాణ ప్రజలు కూడా అంగీకరిస్తారన్న నమ్మకాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రతిపాదనకు ఉత్తరాంధ్ర ప్రజలతో ఇబ్బందులేమీ ఉండవని అంటున్నారు. ఇలా చేయడం ద్వారా అన్ని సమస్యలకూ పరిష్కారం లభిస్తుందని, హైదరాబాద్ విషయంలో వివాదం ఉండబోదని అంటున్నారు.
సమైక్యాంధ్ర కొనసాగాల్సిందే
కాగా ఉత్తరాంధ్ర, తెలంగాణ జిల్లాలను కలుపుతూ హైదరాబాద్ స్టేట్‌గా మార్చాలన్న ప్రతిపాదనను రాష్టమ్రంత్రి శైలజానాథ్ తోసిపుచ్చారు. ఈ ప్రతిపాదన తమకే కాదు, సీమాంధ్ర ప్రజలలెవ్వరికీ ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రాన్ని విభజించరాదని, సమైక్య రాష్ట్రంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాఉండగా తెలంగాణ ప్రజల్లో గందరగోళం సృష్టించి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకుండా చేసేందుకు జరుగుతున్న కుట్రగా దీన్ని టిఆర్‌ఎస్ నాయకులు అభివర్ణిస్తున్నారు.[/size]

Posted

Assam ki kooda fafam beach ledanta poni aalani kooda kalapa raadu......... sCo_hmmthink sCo_hmmthink

Posted

gidi anta enduku gaani maa bezawada maku sep ga ichi dobbandi  ~"! ~"! ~"!

Posted

[quote author=Discussion link=topic=160078.msg1913199#msg1913199 date=1298678680]
gidi anta enduku gaani maa bezawada maku sep ga ichi dobbandi  ~"! ~"! ~"!
[/quote] @gr33d @gr33d @gr33d @gr33d @gr33d @gr33d @gr33d @gr33d @gr33d @gr33d @gr33d @gr33d @gr33d @gr33d ^^" ^^" ^^" ^^" ^^" ^^" ^^" ^^" ^^" ^^" ^^"

Posted

[quote author=Jai Jai Jagan link=topic=160078.msg1913201#msg1913201 date=1298678709]
@gr33d @gr33d @gr33d @gr33d @gr33d @gr33d @gr33d @gr33d @gr33d @gr33d @gr33d @gr33d @gr33d @gr33d ^^" ^^" ^^" ^^" ^^" ^^" ^^" ^^" ^^" ^^" ^^"
[/quote]

U hyd batch  *7*^ *7*^ *7*^

Posted

Ma Krishna, Guntur kalipi icheyandi.....ga kcr gadu entaku beram pedatado chepamanu hyd kondhamu.....

Posted

[quote author=Saamy link=topic=160078.msg1913206#msg1913206 date=1298678827]
Ma Krishna, Guntur kalipi icheyandi.....ga kcr gadu entaku beram pedatado chepamanu hyd kondhamu.....
[/quote]

*=: *=: *=: *=: *=: *=:

Posted

[quote author=Discussion link=topic=160078.msg1913204#msg1913204 date=1298678787]
U hyd batch  *7*^ *7*^ *7*^
[/quote]

Vijayawada ni captial cheste ... hyd evadiki kavali cheppu 

Posted

[quote author=Saamy link=topic=160078.msg1913206#msg1913206 date=1298678827]
Ma Krishna, Guntur kalipi icheyandi.....ga kcr gadu entaku beram pedatado chepamanu hyd kondhamu.....
[/quote] @3$% @3$% @3$% @3$% @gr33d @gr33d @gr33d @gr33d @gr33d

Posted

[quote author=Saamy link=topic=160078.msg1913206#msg1913206 date=1298678827]
Ma Krishna, Guntur kalipi icheyandi.....ga kcr gadu entaku beram pedatado chepamanu hyd kondhamu.....
[/quote]
@3$% @3$% @3$% @3$% @3$%

×
×
  • Create New...