katharnak Posted March 2, 2011 Report Posted March 2, 2011 [b]ధర[/b]ఉల్లిపాయ కొండెక్కి కూర్చో లేదు, ఉల్ల్లిపాయే కొండై కూర్చుంది సామాన్యుడికి అందకుండా.[b]రైతు[/b]ప్రజలకు కవులకు ఆత్మ బంధువు, కాని నేడు రాజకీయాలకు కేంద్ర బిందువు.[b]అవినీతి [/b]ఇపుడు పిల్లులు కళ్ళు మూసుకొని పాలు తాగటం లేదు, ప్రజల కళ్ళు మూసి పాలతో పాటు ప్రజల నెత్త్తురూ తాగుతున్నాయి.[b]లక్ష్మి[/b]ఆమె బంగారం లాంటి భర్తను బూడిద చేసింది... ఇపుడు బూడిద లాంటి కుర్రాణ్ణి బంగారం చేస్తుందట.Dhara by Raavi Ranga Rao
Recommended Posts