Jump to content

verione Bhoomika malli ready... anta...


Recommended Posts

Posted


సినీనటి భూమిక పెళ్లి మూడేళ్ల ముచ్చటే అయ్యింది. ఏరికోరి ఎంచుకొని పెళ్లి చేసుకున్న యోగామాస్టర్ భరత్ ఠాకూర్‌ నుంచి విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. భరత్‌ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి భూమికను కష్టాలు వెంటడామే ఇందుకు కారణమట. భరత్ బిజినెస్ కూడా ఏమీ బాగోలేకపోవడం, ఆయన ఒత్తిడితో ప్రారంభించిన ప్రొడక్షన్ హౌస్ మూతపడడం భూమికను అప్‌సెట్ చేశాయట. దీంతో భరత్ నుంచి విడిపోవాలని నిర్ణయించుకుందని సమాచారం. పాపం భూమిక.

[url=http://24gantalu.blogspot.com/2011/03/blog-post_172.html]http://24gantalu.blogspot.com/2011/03/blog-post_172.html[/url]
×
×
  • Create New...