Jump to content

Baboeeee.....Bhuthulu Blog....Vodieamma jevvitham....


Recommended Posts

Posted

Night office lo undaga na team mate link ichadu..ba chuda ra neekosam spl ga vethika annadu.....abba! idhi frndship ante anukunna....kani chadivaka telisindhi baboeeeee bhuthulu.....dula dulipisedu evadu kani......

Ref kosam meeku kuda.....

[b][size=10pt]అనుకున్నదే జరిగింది.....కొందరు పనికి
మాలిన వాళ్ళు కామెంట్స్ రాసారు నా టపాకి పర్వాలేదు నేను పట్టించుకోను.....అభిమానం అనే ముసుగులో ఉన్న పిచ్చోళ్ళు అనుకుంట......వాడి ఛానల్ లో వాడు ఎంతయినా చుపించుకుంటాడు అంటా ఒక అమ్మ గారు సెలవు ఇచ్చారు అలాంటప్పుడు సొంత డబ్బా కొట్టుకోవడం ఎందుకు నోరుమూసుకొని చుపించుకోవచ్చు కదా....ఏదో రెచ్చ గొట్టడానికి నేను చెప్పడం లేదు.....ఇంకో పనికి మాలిన ఎదవ నా పేరు రాయాలి అంట నేను ఏమయినా షాప్ ఓపెనింగ్ చేస్తున్న పేరు రాయడానికి......మరో పెద్ద మనిషి ఇంత సంస్కరహేనమయిన భాష నేను చూడలేదు బాబు అంటా ....ఇక్కడ టైపు చేస్తే తప్పు కానీ గంటలు కొద్ది భూతులు మాట్లాడుకోవడంలో తప్పు లేదా....?ఎన్ని కుక్కలు మొరిగిన ఇప్పటికి ఆహ! టపా కీ కట్టుబడి ఉంటా.....ముందే ఉహించ పనికి మాలిన ఉచిత సలహాలు పడేస్తారు అని....
                                       
సిగ్గు లేకపోతే సరి..... పెద్ద పెద్ద రాజుల పెళ్లి కూడా ఇంత ఓవర్ చేయలేదు. పెళ్లి చేసుకోవడం లో తప్పు లేదు...ఎవరి తాహతు తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు.....కానీ ఇంతలా ఎగరడం చూడలేదు...

వాళ్ళంటే పడక...ఇష్టం లేక నేను ఈ టపా రాయడం లేదు...మానవత్వం తో రాస్తున్న.

చూపించిన వాడికి....చూసినవాడికి లేని దూల నీకు ఎందుకురా అని పని పాట లేని బేవార్స్ ఎదవలికి పనికిమాలిన డౌట్ రావచ్చు....అక్కడికే వస్తున్న..... ముందు చుసిన వాడిని కాదు చూపించిన వాడిని అనాలి....

చేతిలో ఛానల్ ఉంటె తాళి కట్టడం.....పాడే ఎత్తడం అన్ని చూపిస్తారు....డబ్బు కదా ముఖ్యం ఛానల్ నడుపుతున్న లంజా కొడుకులకి.....ఒకటా రెండా మొత్తం అన్ని చానల్స్ లోని ఆదే పని..... పేరుకి న్యూస్ ఛానల్ చూపేది అంత ఇలాంటి పనికిమాలిన న్యూస్....

TV9.... మెరుగయిన సమాజం కోసం అంటూ పెట్టాడు రవి ప్రకాష్ సిగ్గు ఉందా వాడికి అసలు....తెల్లవారితే విద్యార్ధి దశలో అత్యంత ముఖ్యం అయిన దశ ఇంటర్మీడియట్ పరీక్షా....వాళ్ళ ద్రుష్టి మళ్లించిన వాళ్ళు అవ్వరు.....ఎ పెళ్లి ఒక్కటేన న్యూస్....ఒక పక్క రాష్ట్రము ప్రత్యకం ప్రత్యేకం అని రగిలిపోతుంది....ఆకలి చవులు...ఇవన్ని కనిపించలేద టీ.వీ 9 నడిపే వాళ్ళకి..... పెళ్లి అంటా దానికోసం ప్రత్యేకం అయిన కవరేజి అంట....

పయిన చెప్పిన ఒక్కడే కాదు....ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారం అని చెప్పుకుని తిరిగే ఎన్ టీ.వీ నా కొడుకు అంతే..... హీరోయిన్ ఉచ్చ కెళ్ళింది.....అది డ్రాయార్ వేసుకోలేదు లాంటి కొజ్జ వార్తలు చూపిస్తారు కానీ.....పనికి వచ్చిన వార్త ఒక్కటి అయిన ఉందా......

రాష్ట్రము ఇలా నాశనం అయిపోడానికి.....మీడియా అనే పదానికి పెద్దాపురం(ఈ పేరు వాడినందుకు ఆహ! ఊరు ప్రజలని క్షమాపణ కోరుకుంటున్న)  కీ పెద్దతేడా లేకుండా అవ్వడానికి కారణం ముమ్మాటికి చానల్స్ కారణం......

ఏంటి రా బలిసింద మా అల్లు అర్జునే అంటున్నావ్.....మెగా ఫ్యామిలీ ఇక్కడ అని....నా టపా చూసి చూసి పిచ్చి కుక్కల్ల రెచ్చిపోయే కొంత మంది అభిమానులం అని ఉంటారు.....వాళ్ళని నేను పట్టించుకోను.....మనసు పెట్టి సాంతం గా చదివి ఏది తప్పో ఒప్పో వాళ్ళే తెలుసుకుంటారు.....ఇంకా నా మీద ఎగిరితే వాళ్ళని నేను పట్టించుకోను.....వాళ్ళకిఎర్రగడ్డ లో ఉన్నవాళ్ళకి పెద్ద తేడ లేదు.....వాళ్ళు నాలుగు గోడల మధ్య ఉంటారు ఇలాంటి పిచ్చోళ్ళు మన మధ్య ఉంటారు అని సరిపెట్టుకుంట.......

ఈ టపా ఒక్క అల్లు అర్జున్ కే మాత్రమే కాదు రేపు ఏ హీరో అయిన ఇంత ఓవర్ ఆక్షన్ చేసిన అలానే రాస్తా.....ఏదో Ads కోసమో.....పుబ్లిసిటీ కోసం నేను ఈ టపా రాయడం లేదు ఇది న అభిప్రాయం.....

నచ్చిన వాడు కామెంట్ రాసి మీ మద్దత్తు తెలపచ్చు నచ్చని వాడు దెంగేయండి ఇక్కడ నుంచి.....[/b][/size]

idhi adi bhuthulu link :

[url=http://firstday1stshow.blogspot.com/2011/03/blog-post_5292.html]http://firstday1stshow.blogspot.com/2011/03/blog-post_5292.html[/url]

×
×
  • Create New...