Jump to content

Tissue paper Cost 20 crores a........

Recommended Posts

Posted

[size=12pt]న్యూఢిల్లీ: తెలంగాణ సమస్యపై ఏడాది పాటు అధ్యయనం, క్షేత్ర పర్యటనల వంటివి చేసి చివరికి ఆరు సిఫార్సులతో నివేదిక సమర్పించిన శ్రీకృష్ణ కమిటీపై కేంద్రం వెచ్చించిన మొత్తమెంతో తెలుసా? రూ. 20 కోట్ల పై చిలుకే...! కచ్చితంగా చెప్పాలంటే రూ. 20,15,86,242. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి గురుదాస్ కామత్ మంగళవారం లోక్‌సభకు ఈ విషయం వెల్లడించారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటు సంక్లిష్ట అంశాలతో కూడినదని, అందుకు సంప్రదింపులు, ఏకాభిప్రాయం వంటివి అవసరమని చెప్పారు. కాబట్టి ఆ విషయంలో నిర్ధారిత కాలావధిని వెల్లడించడం అసాధ్యమన్నారు.
[/size]

Posted

20 C aaa  !q# !q# !q# !q# !q# !q# adhi isthe development anna chesukuntaru kada

Posted

Muppodhulla thini thomgoni, chivarike yetu kani oka nivedhka ivvadaniki 20cr ayindha?  :surprised-038: :surprised-038: :surprised-038:

Posted

[quote author=Dil surya link=topic=164965.msg1982554#msg1982554 date=1299630888]
[size=12pt]న్యూఢిల్లీ: తెలంగాణ సమస్యపై ఏడాది పాటు అధ్యయనం, క్షేత్ర పర్యటనల వంటివి చేసి చివరికి ఆరు సిఫార్సులతో నివేదిక సమర్పించిన శ్రీకృష్ణ కమిటీపై కేంద్రం వెచ్చించిన మొత్తమెంతో తెలుసా? రూ. 20 కోట్ల పై చిలుకే...! కచ్చితంగా చెప్పాలంటే రూ. 20,15,86,242. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి గురుదాస్ కామత్ మంగళవారం లోక్‌సభకు ఈ విషయం వెల్లడించారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటు సంక్లిష్ట అంశాలతో కూడినదని, అందుకు సంప్రదింపులు, ఏకాభిప్రాయం వంటివి అవసరమని చెప్పారు. కాబట్టి ఆ విషయంలో నిర్ధారిత కాలావధిని వెల్లడించడం అసాధ్యమన్నారు.
[/size]
[/quote]
Deeni gurinche inta badha padite 2Gspectram 1lakh cr..sangati enti Alludu.....danilo idi enta......asalu Ee congress power lo vachina pratisari elanti scams vastai enduku... sCo_hmmthink sCo_hmmthink

×
×
  • Create New...