Jump to content

MLK UPDATE SAKSHI NEWSPAPER


Recommended Posts

Posted

న్యూఢిల్లీ : అమెరికాలో ట్రైవ్యాలీ వర్శిటీ బాధిత విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలంటూ రాష్ట్ర ఎంపీలు గురువారం కేంద్ర విదేశాంగ శాఖమంత్రి ఎస్ ఎం కృష్ణను కలిశారు. దీనిపై హిల్లరీ క్లింటన్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరించాల్సిందిగా ఎంపీలు మంత్రిని కోరారు. అలాగే ఓ బృందాన్ని అమెరికా పంపి విద్యార్థుల సమస్యలను తెలుసుకోవాలని వారు విన్నవించారు. దీనిపై ఎస్‌ఎం కృష్ణ మాట్లాడుతూ ట్రైవ్యాలీ బాధిత విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దౌత్యవేత్తకు అప్పగించనున్నట్లు తెలిపారు.



[url=http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=120933&Categoryid=14&subcatid=0]http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=120933&Categoryid=14&subcatid=0[/url]

×
×
  • Create New...