Jump to content

!!!!!!!!!!! MAROO SMASHAANAM!!!!!!!!!!!!!!!


Recommended Posts

Posted

sHa_clap4 sHa_clap4 sHa_clap4 sHa_clap4 sHa_clap4 sHa_clap4 sHa_clap4

ఇది మరో స్మశానం! ఇది మరో స్మశానం!

కులమని , మతమని , ప్రాంతమని
చీము జచ్చినొడి లాగ అన్నదమ్ములని సంపుకొని, తల్లినవమానించి
డబ్బు కొసం పరిగెత్తే మనం ఎప్పుడొ సచ్చాం

దబ్బులెంత ఉన్నగాని ప్రేమని కొనలెము , ఆకలిని ఆపలేం ఉ
బలం ఎంత ఉన్నగాని, చావును తప్పించలేము

సచ్చిపోయినాము మనం ఎప్పుడో ఎప్పుడో
మానవత్వం లేని నేడు, మనిషి కాడు వాడు వీడు
దెవుడంటె ఎవడొ కాడు మనుజుల్లొ నుండెటొడు

శవానికి ప్రాణం పోద్దాం ! శవానికి ప్రాణం పోద్దాం !
బ్రథకదమంటే నెర్చుకుందాం ..

ఆటవిక కాలానికి వెల్దాం ! ఆటవిక కాలానికి వెల్దాం !
ఐకమత్యం తెలుసుకుందాం
ఒక్క సారి ప్రయత్నిద్దాం మనుషుల్లా బ్రతుకుదాం
ఒక్క సారి ప్రయత్నిద్దాం మనుషుల్లా బ్రతుకుదాం

Posted

sHa_clap4 sHa_clap4 sHa_clap4 sHa_clap4 *=: *=: *=: *=: *=:

Posted

[img]http://s5.tinypic.com/1zzgs3b_th.jpg[/img]

Posted

[quote author=cinderella man link=topic=179083.msg2180882#msg2180882 date=1302091038]
[img]http://s5.tinypic.com/1zzgs3b_th.jpg[/img]
[/quote]

[img width=357 height=432]http://i54.tinypic.com/w87140.jpg[/img]

×
×
  • Create New...