Jump to content

Siru Pans Rocks antheeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeee


Recommended Posts

Posted

[size=24pt]అది… నిత్యం రద్దీగా ఉండే.. ఓ ప్రసిద్ది చెందిన బ్యాంకు. హడావుడిగా అందులోకి వెల్లిన నేను బ్యాంకు మేనేజరును కలవాలని అడగడం, ఏమూడులో ఉన్నాడో ఏమోగాని, వెంటనే మేనేజరు దగ్గరనుండి రమ్మన్నట్లు పిలుపు రావడముతో.. ఊపిరి పీల్చుకుని, మేనేజరు గదిలోకి అడుగు పెట్టా. లోపల గది నాలాంటి అనేకమంది యువతీ యువకులతో కిట కిటలాడుతోంది. అందరితోనూ బ్యాంకు మానేజరు తీవ్రంగా చర్చిస్తున్నాడు.

నన్ను చూసి, చెప్పండి మీకేం కావాలి అని అడిగాడు. నేను ఇబ్బందిగా .. అందరి ముందూ కాదు, వీల్లందరూ వెల్లిన తరువాత చెబుతానన్నా.

మరేం ఫర్వాలేదు చెప్పండి.. మీరెందుకొచ్చారో నేను ఊహించగలను అంటూ దీర్గంగా నిట్టూర్చాడు బ్యాంకు మేనేజరు.

ఇంతా జరిగిన తరువాత ఇంకా మొహమాట మెందుకు, ఏదో పోతుందని బాదెందుకు అనుకొని.. నెమ్మదిగా చెప్పాను.

“నాకు మీ బ్యాంకులో ఒక లాకరు కావాలి.. అని”

దాంతో అక్కడున్న వాల్లందరూ నా వైపు అనుమానంగా అదోలా చూడ్డం మొదలు పెట్టారు. వారూహిస్తున్నది ఏదో జరగబోతోందన్న ఫీలింగు వారిమొహంలో కొట్టొచ్చినట్టు కనబడుతోంది.

“లాకరు దేనికి “ ఆశ్చర్యంగా అడిగాడు మేనేజరు.

బహుశా ఆయన సర్వీసులో లాకరు కావాలన్న వ్యక్తిని దేనికి అని మొదటిసారిగా అడిగినట్టున్నాడు.

నేను మరింత మొహమాటంగా .. మెల్లగా చెప్పాను. ఎందుకో నా గొంతు నాకే కొత్తగా వినిపిస్తోంది అది చెబుతున్నంత సేపూ…

” తలదాచుకోవడానికి సర్.., నా తలెక్కడ పెట్టుకోవాలో అర్థం కావడం లేదు” అన్నాను.. గద్గధస్వరంతో..!!

మేనేజరు జాలిగా.. “మీరు సంటెబ్బాయ్ గారి అభిమానా” అని అడిగాడు..!!

ఈసారి ఆశ్చర్యంగా చూడడం నా వంతైంది. అంతలో మానేజరే అందుకుని.. ఫర్వాలేదు ఎక్కడొ ఒక చోట సర్దుకుని కూర్చోండి .. వీల్లందరూ దానికోసమే వచ్చారు.. అన్నాడు. ఇంతలోనే అక్కడున్న మరో వ్యక్తి.. కాస్త సర్దుకుని, కూర్చోవడానికి కాస్త చోటిచ్చాడు అభిమానంగా..!!

==== / =====


ఇదీ ప్రస్తుతం సంటెబ్బాయ్ అభిమానుల పరిస్థితి.. నానాటికీ తీసికట్టు నాగంబొట్టు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. (సామెత కరస్టేనా..?) . అదేదో న్యాయం సాధించడానికి అరాచకీయాల్లోకొస్తున్నా అని ప్రకటించిన సంటేబ్బాయి.. అభిమానుల్ని మాత్రం అన్యాయం సేసేశాడు. అంతకు ముందు వరకూ సంటెబ్బాయ్ ఫ్యాన్ అని సెప్పుకోవడానికి ఏప్పుడూ వెనకాడింది లేదు. ఇప్పుడు.. పరిస్థితి అందుకు అనుకూలంగా లేదు.

సంటెబ్బాయ్ నియోజక వర్గములోని కొంతమంది, నా తోటి అభిమానులే .. “సంటెబ్బాయ్ కనపడడం లేదు” అని పోలీసు కేసెట్టారని సదివినప్పుడు .. ఎంత బాదేసిందో తెలుసా..!! కానీ, పెజల్లో (ముఖ్యంగా అభిమానుల్లో..) పెరుగుతున్న నైరాశ్యానికి అదో ఉదాహరణ.

తిరిగి అదే నియోజక వర్గములో నిలబడ్డా సంటెబ్బాయి గెలుత్తాడన్న నమ్మకం నాకైతే లేదు.. కనీసం సంటెబ్బాయికన్నా ఉందా అనేది శానా మంది అనుమానం..!! కానీ, నిన్న ఆ అనుమానం నివృత్తి చేయకపోగా .. మరిన్ని కొత్త సందేహాలు వచ్చేలా ముఖ్యమైన మంత్రే అవుతానని అందరూ అంటున్నారని ఫోటోకి ఫోజిచ్చి మరీ సెప్పేశాడు సంటెబ్బాయ్..!!

ఆ “అందరూ” ఎవ్వరో.. ఏపిచ్చాసుపత్రిలో ఉన్నారో చెబితే, డాక్టర్లకు సెప్పి కాస్త గట్టిగా వైద్యం సేయిస్తాం గదా..!!

పరీచ్చ పాసుగావడమే గగనం అన్నట్టుగా పరిస్థితులుంటే, ఫస్టు ర్యాకు వస్తుందని ధీమా వ్యక్తం చేస్తే ఏమిచేసేది. ఎలా ఎలా వస్తుంది? మనమేమన్నా కష్టపడి సదివామా.. (అదే కష్టపడి, పెజల్లో కెల్లి, వాల్ల సమస్యలపై పోరాడామా.. అని), లేదు కదా?

అన్నయ్యా.. ఎప్పుడూ మనకు ఏమిలేదూ అని ఆలోచిస్తూ కూసోకూడదు. మనకు ఏముంది, పెజలు మనకేమిచ్చారు .. మనం అనుకున్నది సాధించడానికి అధిచాలదా అని ఆత్మ విమర్శ కూడా సేసుకోవాలి గందా..!!

నీకేం తక్కువ సేశాం సెప్పూ.. ముక్తీ కపూర్ తీసే సీరియల్లను, ఇనపరేకులు సీరియల్ను సైతం ఎడమ కాలితో తన్నేలా సాగదీసి.. సాగదీసి .. చివరకు అరాచకీయాల్లోకొత్తన్నా అని ప్రకటించినా కూడా.. నీకు కష్టపడి బోలెడన్ని ఓట్లొచ్చేలా చేశారు అభిమానులు, పెజలు. దాదాపుగా ఇరవై సీట్లిచ్చారు. అది సాలదా..ఏదైనా సమస్యలపై పోరాడడానికి, అరాచకీయాల్లోకూడా హీరో అవ్వడానికి?

పరీచ్చ పాసవ్వాలంటే కష్టపడి సదవాలె. పరీచ్చ బాగా రాయాలె. ముఖ్యమైన మంత్రవ్వాలంటే పెజల్లోకెల్లాల, వారి సమస్యలను యినాల (నేనేం తీర్సమని సెప్పట్లేదు.. యినమంటున్నా అంతే) వారిని ఓదార్సాల, వాల్ల పిల్లోడు సానం సేత్తంటే .. కెమెరా ముందు కాసేపు నీళ్ళుపోయాల. ఇవన్నీ సేయకుండా ముఖ్యమైన మంత్రి పదవి ఎలా వస్తది. ఇవేం సేయకుండా ముఖ్యమైన మంత్రి పదవి కావాలనుకోవడం.. వస్తుందని అంటున్నారని స్టేట్మెంట్లివ్వడం .. పరీచ్చలో కాపీకొట్టో లేక పేపరులీకు చేసే పాసవుదాములే అనుకోవడం రెండూ ఒక్కటే.

నీపాటికి నువ్వేమో ఇలా స్టేట్మెంట్లిచ్చేత్తావ్.. అవి పేపర్లలో వచ్చిన తరువాత, తలెక్కడ పెట్టుకోవాలో తెలీక అభిమానులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం బ్యాంకు లాకర్లలోనైనా భధ్రంగా పెట్టుకోవచ్చేమోనని ఆశగా సూత్తన్నారు.

ఇట్లు,
నువ్వు 150 సినిమాలో నటిత్తున్నావని పుకారు రాగానే.. దాని కలెక్షన్లెన్ని, 100 రోజుల వేడుక ఎక్కడ సేద్దాం అని చర్చించుకున్న నీ యీరాభిమాని.[/size]

  • Replies 37
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • htnamus

    6

  • ToughGuy

    5

  • kingmakers

    4

  • TONYY

    4

Popular Days

Top Posters In This Topic

Posted

sSa_j@il sSa_j@il sSa_j@il sSa_j@il sSa_j@il sSa_j@il sSa_j@il sSa_j@il sSa_j@il sSa_j@il sSa_j@il

Posted

CITI_c$y CITI_c$y CITI_c$y CITI_c$y CITI_c$y

Posted

[img]http://www.desigifs.com/sites/default/files/chiru_style57.gif?1290369349[/img]

Posted

CITI_c$y CITI_c$y CITI_c$y CITI_c$y CITI_c$y CITI_c$y CITI_c$y CITI_c$y

Posted

evadoo 2 much rasaduuuuuuuuuuuuuuuuuuuu  CITI_c$y CITI_c$y CITI_c$y CITI_c$y CITI_c$y CITI_c$y CITI_c$y CITI_c$y CITI_c$y CITI_c$y CITI_c$y *=: *=: *=: *=:

Posted

[quote author=ROUDRAM link=topic=207753.msg2541689#msg2541689 date=1309374553]
[img]http://www.desigifs.com/sites/default/files/chiru_style57.gif?1290369349[/img]
[/quote][img width=312 height=250]http://www.desigifs.com/sites/default/files/sirofun-o.gif?1290166066[/img]

Posted

mods locker gif kavali  CITI_c$y CITI_c$y CITI_c$y CITI_c$y CITI_c$y

Posted

as u sow so u reap.. politics is not chiru's cup of tea

Posted

[quote author=katharnak link=topic=207753.msg2541679#msg2541679 date=1309374488]
CITI_c$y CITI_c$y CITI_c$y
[/quote]
[quote author=patriot link=topic=207753.msg2541685#msg2541685 date=1309374523]
CITI_c$y CITI_c$y CITI_c$y CITI_c$y CITI_c$y
[/quote][quote author=ROUDRAM link=topic=207753.msg2541689#msg2541689 date=1309374553]
[img]http://www.desigifs.com/sites/default/files/chiru_style57.gif?1290369349[/img]
[/quote][quote author=TONYY link=topic=207753.msg2541691#msg2541691 date=1309374565]
CITI_c$y CITI_c$y CITI_c$y CITI_c$y CITI_c$y CITI_c$y CITI_c$y CITI_c$y
[/quote]

post vesindi 15:06 ki...15:09  kalla  4 replies ....in a matter of 3 mins .......adi sadava daanike minimum 4 minutes paduthundi ....and 1st and 2nd replies aithe within 2 minutes lone paddayiii ........deeni batti ??

Posted

CITI_c$y CITI_c$y CITI_c$y CITI_c$y CITI_c$y CITI_c$y CITI_c$y CITI_c$y

Posted

[quote author=!!!! FeRRo !!!! link=topic=207753.msg2541746#msg2541746 date=1309374818]
post vesindi 15:06 ki...15:09  kalla  4 replies ....in a matter of 3 mins .......adi sadava daanike minimum 4 minutes paduthundi ....and 1st and 2nd replies aithe within 2 minutes lone paddayiii ........deeni batti ??
[/quote]andarikante mundu nen reply esa ..post mottam chadive vesa .. eedchi tante 2mins patudi motam sadavatanki

Posted

[quote author=!!!! FeRRo !!!! link=topic=207753.msg2541746#msg2541746 date=1309374818]
post vesindi 15:06 ki...15:09  kalla  4 replies ....in a matter of 3 mins .......adi sadava daanike minimum 4 minutes paduthundi ....and 1st and 2nd replies aithe within 2 minutes lone paddayiii ........deeni batti ??
[/quote] vallu telugu fast ga chaduvutaru ani telustundi  &D_@@ &D_@@ &D_@@ &D_@@ &D_@@

×
×
  • Create New...