satish12 Posted December 8, 2009 Report Posted December 8, 2009 ఎక్సపోజ్ చేయటానికి, అంగాంగ ప్రదర్శనకు తనకు ఏ మాత్రం అభ్యంతరం లేదని పాపులర్ పాప్‌స్టార్ షకీరా వాదిస్తోంది. తొడుక్కునే దుస్తులు సైజ్ తగ్గిస్తూ..తన కాళ్లను తెగ చూపిస్తోంది.అలాగే టైట్ ఫిట్స్..ఒక్కోసాకి కొన్ని భాగాలు నగ్నంగా చూపుతూ రెచ్చకొడుతోంది. ఆ విషయాలను మీడియాలో వివరిస్తూ.. తానో మహిళగా ఎదిగానని, తన అందాన్ని చూపించడానికి తనకు అభ్యంతరం లేనపుడు ఇతరులకు ఎందుకని వాదిస్తోంది. సాధారణంగా ఎవరైనా పొట్టిగా ఉంటే వారిని చూసి ప్రజలు జాలిపడతారని, కానీ తాను మాత్రం తన పొట్టి కాళ్లంటే గర్వంగా ఫీలవుతానని, అందుకే వాటిని ప్రదర్శిస్తానని చెబుతోంది. తాను పన్నెండేళ్ల వయసులో జిమ్నాస్టిక్స్ చేశానని, అందుకే తన కండరాలు ఇంకా పట్టు కోల్పోలేదని వివరించింది. గట్టిగా నెలరోజులు వ్యాయామాలు చేస్తే తన శరీరం మంచి షేపులోకి వస్తుందని అంది. ఏదైమైనా అభిమానుల కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకుని మరీ ఎక్సపోజింగ్ చేస్తోందన్నమాట. ఇక షకీరా తన వయస్సు మీదపడుతున్న కొద్దీ అందాలను పదునెక్కిస్తూ రెచ్చగొట్టే మ్యూజిక్ ఆల్బమ్స్ విడుదల చేస్తోంది. ముప్పై రెండేళ్ళ ఈ ముద్దుగుమ్మ తాజా ఆల్బమ్ షి ఊల్ఫ్ మంచి క్రేజ్ తెచ్చుకుంది. అలాగే హిప్స్ డోంట్ లై ఇప్పటికీ డౌన్ లోడ్స్ లో రికార్డులు సృష్టిస్తోంది.
Recommended Posts