Jump to content

snehas hottest appearence


Recommended Posts

Posted

ఇన్నేళ్ళుగా 'హోమ్లీ ఇమేజ్‌'ని కాపాడుకుంటూ వచ్చిన స్నేహ [^] తాజాగా బికినీలో కనిపించి కుర్రకారుని రెచ్చకొట్టనుంది. ఆ చిత్రం పేరు 'గోవా'. వెంకట్‌ప్రభు దర్శకత్వంలో రజనీకాంత్‌ కుమార్తె సౌందర్య నిర్మిస్తున్న ఈ తమిళ చిత్రంలో స్నేహ ఓ ప్రధాన పాత్రని పోషిస్తున్నారు. ఈ పాత్ర డిమాండ్‌ చేసిన మేరకు బికినీ ధరించారామె. అయితే నిర్మాతకి మాత్రం ఓ నిబంధన విధించారట. ఈ బికినీ ఫొటోలను మీడియాకి విడుదల చేయకూడదన్నదే ఆ కండిషన్‌. దర్శక, నిర్మాతలు కూడా ఈ ప్రతిపాదనని అంగీకరించారు. అయితే స్నేహ ఏమనుకున్నారో ఏమో మనసు మార్చుకున్నారట.

"ఏం ఫర్వాలేదు..నా గ్లామర్‌ ఫొటోలు విడుదల చేయండి' అని గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో స్నేహ బికినీ ఫొటోలు బయటికొచ్చాయి. ఆ ఫొటోల్లో స్నేహని చూసినవాళ్లు "అంగాంగ ప్రదర్శనకు స్నేహ తలూపొచ్చు' అంటున్నారట. ఈ హోమ్లీ గాళ్‌ బికినీలో అంత బాగున్నారు. 'గోవా' చిత్రాన్ని సంక్రాంతి కానుకగా వచ్చే జనవరి 14న విడుదల చేయాలనుకుంటున్నారు. కొత్త సంవత్సరంలో కొత్త ఇమేజ్‌ కోసం పడుతున్న తాపత్రయం సఫలం అవుతుందనే నమ్మకంతో ఉన్నారు.నయనతార భిళ్లా చిత్రంలో బికినీ వేసుకుని హిట్టయినట్లే ఈ చిత్రం ద్వారా స్నేహ కూడా మంచి విజయం ఆశిస్తోంది

×
×
  • Create New...