kingmakers Posted December 8, 2009 Report Posted December 8, 2009 ప్రభుదేవా దర్శకత్వం వహించిన సల్మాన్ ఖాన్ "వాంటెడ్" చిత్రం ఇరగదీస్తోంది. ఇదే ఆనందంలో నిర్మాతలు బోనీ, శ్రీదేవిలు ఈ చిత్రానికి రెండవ భాగం తీసే భాధ్యతలను కూడా ప్రభుదేవకీ అప్పచెప్పారట. ప్రభుదేవ ఈ చిత్రానికి "మోస్ట్ వాంటెడ్" అని నామకరణం చేసి సల్మాన్ పక్కన భార్య నయనతారను నటింపచేసే ప్రయత్నాల్లో పడ్డాడు. అందుకు గాను సల్మాన్ ఖాన్, నయనతారల కథా చర్చలకై ఇద్దరినీ సమావేశపరిచాడని కూడా ముంబై వర్గాల సమాచారం. అంటే ఇక మొత్తంగా నయనతార జీవితాన్ని సల్మాన్ చేతుల్లో పెట్టేసినట్టే కదా.
Recommended Posts