Jump to content

Aarthi Smoking with her father...


Recommended Posts

Posted

ఆర్తి అగర్వాల్, గత కొంత కాలంగా మాంచి ఊపు మీద కనపడుతుంది. భరత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఏకంగా మూతి నాడు దృశ్యాల్లో కూడా నటించి ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఇప్పుడు తన తండ్రితో కూర్చొని సిగరెట్లు దంచి కొడుతోంది అని, ఎవరైనా చూస్తే "చైన్ స్మోకర్లా వీరు?" అని అనిపించే విధంగా రింగులు వదులుతూ వారు నివసిస్తున్న అపార్ట్మెంట్ వాసులకు షాకు ఇస్తున్నారని ఫిలిం నగర్ వర్గాలు అనుకుంటున్నాయి.

ఏమైనా ఆర్తి ఈ మధ్య కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది అని అందరి నోట వినబడడం నిజమే. మరి కెరీర్ ఊపు లేకున్నా కనీసం ఈ విషయాల్లోనైనా ఊపు కనబర్చాలి కదా, ఏమంటావ్ ఆర్తి?      

×
×
  • Create New...