Jump to content

@rayalaseema


Recommended Posts

Posted

కాంగ్రెస్� అధిష్టానం తెలంగాణకు అను కూలంగా ప్రకటన చేసి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించడంతో రాయలసీమ ప్రాంత ప్రజల నుంచి ప్రజా ప్రతినిధులపై తీవ్ర ఒత్తిళ్ళు మొదల య్యాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎన్�.రఘువీరారెడ్డి అన్నారు. గురు వారం ఆయన అసెంబ్లీ లాబీల్లో కాంగ్రెస్� ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పందిస్తూ మా వాళ్ళు (రాయలసీమ వారు) తిట్టిన తిట్లు తిడుతున్నారని కాంగ్రెస్� తీసుకున్న నిర్ణయంపై వారు చాలా సీరియస్�గా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు..

×
×
  • Create New...