Jump to content

Geetha reddy as CM

Recommended Posts

Posted

Geetha%20Reddy.jpg

న్యూఢిల్లీ: రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తక్షణ పరిష్కారం కనుగొనేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చురుగ్గా వ్యూహరచన చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ వ్యూహంలో భాగంగా ముఖ్యమంత్రిని మార్చాలని భావిస్తోంది. గడచిన 48 గంటలలో రాష్ట్ర రాజకీయాలలో నాటకీయమైన రీతిలో సంభవించిన పరిణామాలు మళ్ళీ నాయకత్వ మార్పునకు తెర తీయబోతున్నాయి. రోశయ్య స్థానంలో ముఖ్యమంత్రిగా తెలంగాణా ప్రాంతానికి చెందిన గీతా రెడ్డిని నియమించడానికి పార్టీ అధిష్టానం సన్నాహాలు చేస్తోంది.

2009 అసెంబ్లీ ఎన్నికలలో మెదక్ జిల్లా జహీరాబాద్ (ఎస్సీ) నుంచి ఎన్నికైన గీతారెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకురాలు, వివాదరహితులుగాను పేరుంది. గీతారెడ్డి తల్లి ఈశ్వరీభాయి కూడా గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హయాంలో గీతారెడ్డి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. కొంత కాలం రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా కొనసాగారు. ఎస్సీ కులానికి చెందిన గీతారెడ్డి గతంలో మూడుసార్లు మెదక్ జిల్లా గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు

geeta reddy enti ?? SC enti ???

90's lo SC/ST certificate konukkuntatlu undi...kasta padi

avunaa... whts the use then???

Posted

appudu gani state sanka naki podhu...........!!

Posted

ivanni chustunte.. Purandhareswari could have been a better CM

Posted

appudu gani state sanka naki podhu...........!!

i agree , who then will care her,, aa lady ye kadaaa ani.....

Posted

idi noru terichi amtladatam nenu inta varaku chooda ledu... rupai billa bottu pettukoni CM pakkane kanapadutu undedi.. anta kanna deeniki pedda ga vachindemi ledu anukuntunna

Posted

Geetha%20Reddy.jpg

న్యూఢిల్లీ: రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తక్షణ పరిష్కారం కనుగొనేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చురుగ్గా వ్యూహరచన చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ వ్యూహంలో భాగంగా ముఖ్యమంత్రిని మార్చాలని భావిస్తోంది. గడచిన 48 గంటలలో రాష్ట్ర రాజకీయాలలో నాటకీయమైన రీతిలో సంభవించిన పరిణామాలు మళ్ళీ నాయకత్వ మార్పునకు తెర తీయబోతున్నాయి. రోశయ్య స్థానంలో ముఖ్యమంత్రిగా తెలంగాణా ప్రాంతానికి చెందిన గీతా రెడ్డిని నియమించడానికి పార్టీ అధిష్టానం సన్నాహాలు చేస్తోంది.

2009 అసెంబ్లీ ఎన్నికలలో మెదక్ జిల్లా జహీరాబాద్ (ఎస్సీ) నుంచి ఎన్నికైన గీతారెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకురాలు, వివాదరహితులుగాను పేరుంది. గీతారెడ్డి తల్లి ఈశ్వరీభాయి కూడా గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హయాంలో గీతారెడ్డి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. కొంత కాలం రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా కొనసాగారు. ఎస్సీ కులానికి చెందిన గీతారెడ్డి గతంలో మూడుసార్లు మెదక్ జిల్లా గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు

nuvvedo death emssenger la unnave.. Anni chaavu varthale testavu

kadaaaaa.....

Posted

nuvvedo death emssenger la unnave.. Anni chaavu varthale testavu

hello nuvvu evarni annavu

Posted

ninne chinna.. doubt aa..

pleasedie pleasedie pleasedie pleasedie

×
×
  • Create New...