Jump to content

balayya meesala flashback lo 9thara


Recommended Posts

Posted

1260534157263balakrishna1.jpg

వి.వి.వినాయక్‌, యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో వస్తున్న "అదుర్స్‌'' ఆడియోలో నందమూరి బాలకృష్ణ పెంచిన మీసాలతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. ముఖ్యంగా అదే ఆడియోకి వచ్చిన దర్శకధీరుడు రాజమౌళికి బాలయ్య మీసాలు తెగ నచ్చేసాయి. ఇక బాలయ్య మీసాల కథలోకి వెళితే... "సింహా'' ఫ్లాస్‌బ్యాక్‌ ఎపిసోడ్‌లో బాలకృష్ణ పెంచిన మీసాలతో డిఫరెంట్‌గా కనిపించనున్నాడు. ఈ ఎపిసోడ్‌లోనే ఎన్టీఆర్‌ "అదుర్స్‌'' హీరోయిన్‌ అదేనండి నయనతార పాత్ర వస్తుందట. ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో యునైటెడ్‌ మూవీస్‌ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తున్నాడు.

×
×
  • Create New...