lakalaka Posted December 13, 2009 Report Posted December 13, 2009 కేవలం 2000 మంది విద్యార్దులు గొడవ చేస్తేనే తెలంగాణా ప్రకటన చేస్తే లక్షలాది తెలుగు వాళ్ళు ఆందోళన చేస్తే ఎం చేస్తారు .......సమైఖ్యాంధ్ర కోరుకునే యువతరం అందరికి ఇదే నా మనవి...మన యువ సత్తా జాతి కోసం చాటాలిసిన తరుణం వచ్చింది...శాంతియుతంగా మన నిరసనని వివిధ రూపాలలో తెలియ చేద్దాము..తెలుగు జాతి యొక్క ఉనికిని కాపాడుకుందాము......రాజకీయాలకు అతీతంగా కలిసి పోరాడదాము..తెలుగుజాతి సత్తాను చాటుదాము మేలుకో యువత --------కాపాడుకో రాష్ట్ర భవిత జల ప్రాజెక్టులు అక్కడ (జూరాల,సాగర్ )......బీడు భూములు ఇక్కడా .... బొగ్గు గనులు అక్కడ ........ చిమ్మ చీకట్లు ఇక్కడా ... IT , కంపెనీలు , విశ్వ విద్యాలయాలు (IIT , IIIT ...) అక్కడ ......మన విద్యా కుసుమాలు ఎక్కడా ?? అబివృద్ది అక్కడ ......మన మెక్కడా?? పోరాటాలు అక్కడ......మరి మనము ఎక్కడా?
Recommended Posts